జ్ఞాపకశక్తి, మేధస్సు పెంచే యోగాసనాలు
యోగా చేయడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. పద్మాసనం-వెన్నెముక నిటారుగా ఉండేలా కూర్చోవాలి.. వృక్షాసనం-ఒంటికాలిపై నిలబడితే దృష్టిలోపం ఉండదు. శవాసనం-ఒత్తిడిని తగ్గిస్తుంది, మానసిక ప్రశాంతత. వెబ్ స్టోరీస్
యోగా చేయడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. పద్మాసనం-వెన్నెముక నిటారుగా ఉండేలా కూర్చోవాలి.. వృక్షాసనం-ఒంటికాలిపై నిలబడితే దృష్టిలోపం ఉండదు. శవాసనం-ఒత్తిడిని తగ్గిస్తుంది, మానసిక ప్రశాంతత. వెబ్ స్టోరీస్
కొత్తమీర పెంచడానికి ఎక్కువ స్థలం అవసరం లేదు. ఇంట్లో కొత్తిమీర బాగా పెరగాలంటే నాణ్యమైన కొత్తిమీర గింజలు కొనాలి. విత్తనాలను రాత్రంతా నీటిలో నానబెడితే మొలకలు. విత్తనాలు నాటిన తర్వాత మట్టిని బాగా తేమ చేయాలి. వెబ్ స్టోరీస్
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పువ్వు జూలియట్ రోజ్. 3 మిలియన్ డాలర్ రోజ్ అని కూడా పిలుస్తారు. పువ్వు పెరగడానికి సుమారు 5 సంవత్సరాలు. దీని ధర వేలంలో 1.6 మిలియన్ డాలర్లు. వెబ్ స్టోరీస్
ఓటీటీలో ఈవారం దాదాపు 24 సినిమాలు/వెబ్ సిరీస్లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వాటిలో దో పత్తి, సత్యం సుందరం, ఐందమ్ వేదమ్.. ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. వెబ్ స్టోరీస్
టిల్లు బ్యూటీ నేహా శెట్టి నెట్టింట లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. రెడ్ డ్రెస్ లో నేహా అందాలు కుర్రాళ్లను ఫిదా చేస్తున్నాయి. ఈ ఫొటోల పై మీరు ఓ లుక్కేయండి. వెబ్ స్టోరీస్
బిగ్ బాస్ ఫేమ్ సోనియా తన లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. రెట్రో లుక్ లో ముస్తాబైన ఈ బ్యూటీ నెట్టింట అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోల పై మీరు ఓ లుక్కేయండి. వెబ్ స్టోరీస్
చిలగడ దుంపల్లో క్యాన్సర్ కణాలను నిరోధించే పోషకాలు మెండుగా ఉంటాయి. వీటిని డైలీ తింటే బరువు తగ్గడంతో పాటు ఎర్రరక్తకణాలు ఉత్పత్తి కూడా పెరుగుతుంది. వెబ్ స్టోరీస్