కేకలు పెట్టించే వన్‌ప్లస్ ఫోన్.. అధునాతన ఫీచర్లతో వచ్చేస్తోంది..

OnePlus కంపెనీ తన OnePlus 13 స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీని తాజాగా వెల్లడించింది.

ఈ ఫోన్‌ను కంపెనీ చైనాలో రిలీజ్ చేయనుంది.

అక్టోబర్ 31 సాయంత్రం 4 గంటలకు లాంచ్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు.

ఈ ఈవెంట్‌లో OnePlus 13ను కంపెనీ లాంచ్ చేస్తుంది.

కాగా OnePlus 13 స్మార్ట్‌ఫోన్ మొత్తం మూడు కలర్‌ ఆప్షన్లలో వస్తుంది.

OnePlus 13 మైక్రో-క్వాడ్-కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.

ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.82-అంగుళాల BOE డిస్‌ప్లేతో వస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ అందుబాటులో ఉంటుందని చెప్పబడింది.