రెట్రో లుక్ లో బిగ్ బాస్ ఫేమ్ సోనియా హొయలు

బిగ్ బాస్ 8లో కంటెస్టెంట్ గా ఎంట్రీ

ఊహించని విధంగా 4th వీక్ లోనే గుడ్ బై చెప్పిన బ్యూటీ

RGV తో చేసిన 'కరోనా వైరస్', 'దిశా ఎంకౌంటర్' చిత్రాలతో పాపులర్

బిగ్ బాస్ లో నిఖిల్, పృథ్వీ విషయంలో ట్రోలింగ్ ఎదుర్కున్న సోనియా

త్వరలో తన స్నేహితుడు యశ్వీర్ తో పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు టాక్

2019లో జార్జి రెడ్డి మూవీతో సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెట్టిన అమ్మడు

Image Credits: Soniya Akula/ Instagram