విషపూరిత పాములను ఎలా పెంచుతున్నారు
చైనాలోని జిసికియావో గ్రామంలో పాములను పెంచుతారు
కింగ్ కోబ్రా, వైపర్, రాటిల్ స్నేక్‌ను పెంచుకుంటారు
ప్రతి ఏటా దాదాపు 30 లక్షల పాముల ఉత్పత్తి
పాముల విషాన్ని వైద్యంలో ఉపయోగిస్తున్నారు
పాము విషం నుంచి యాంటీ-వినం, ఇతర మందులు
వివిధ వ్యాధుల చికిత్సలో విషం ఉపయోగకరం
పాముల మాంసం, చర్మంతోనూ వ్యాపారం
Image Credits: Envato