ఈ వారం ఓటీటీలో చూడాల్సిన సినిమాలు ఇవే!

దో పత్తీ (హిందీ) - అక్టోబరు 25 (నెట్‌ఫ్లిక్స్‌)

జ్విగటో (హిందీ) - అక్టోబరు 25 అమెజాన్‌ ప్రైమ్‌

సత్యం సుందరం (తెలుగు మూవీ) - అక్టోబర్ 25 (నెట్‌ఫ్లిక్స్‌)

ఫ్యూరియోసా: ఎ మ్యాడ్‌ మ్యాక్స్‌ సాగా (తెలుగు డబ్‌) - అక్టోబరు 23 (జియో సినిమా)

ది మిరండా బ్రదర్స్‌ (హిందీ) - అక్టోబరు 25 (జియో సినిమా)

ది లెజెండ్‌ ఆఫ్‌ హనుమాన్‌ 5 (తెలుగు డబ్బింగ్ సిరీస్‌) - అక్టోబరు 25 (హాట్‌స్టార్‌)

ఆయ్ జిందగీ (హిందీ) - అక్టోబరు 25 (జీ5)

ఐందమ్ వేదమ్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - అక్టోబర్ 25 (జీ5)