చిలగడ దుంపతో ఈ సమస్యలన్నీ పరార్
దుంపల్లో చిలగడ దుంపతో ఆరోగ్యానికి బోలెడన్నీ ప్రయోజనాలు ఉన్నాయి
డైలీ వీటిని తినడం వల్ల బరువు తగ్గుతారు
ఇందులోని ఫైబర్ శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
రక్తపోటు స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది
ఇందులోని విటమిన్లు మహిళల్లో సంతానోత్పత్తిని పెంచుతుంది
ఈ దుంపల వల్ల ఎర్ర రక్త కణాల ఉత్పత్తి పెరుగుతుంది
ఇందులోని బీటా కెరోటిన్ క్యాన్సర్ కణాలను నిరోధిస్తుంది