ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పువ్వు

అత్యంత ఖరీదైన పువ్వు జూలియట్ రోజ్

3 మిలియన్‌ డాలర్ రోజ్ అని కూడా పిలుస్తారు

పువ్వు పెరగడానికి సుమారు 5 సంవత్సరాలు

2006లో చెల్సియ ఫ్లవర్‌ షోలో తొలిసారి ప్రదర్శన

షెన్‌జెన్‌ నాంగ్ ఆర్చిడ్ కూడా ఖరీదైన పుష్పం

దీని ధర వేలంలో 1.6 మిలియన్ డాలర్లు

మలేషియా కినాబాలు నేషనల్ పార్క్‌లో కనిపిస్తుంది

Image Credits: Envato