జ్ఞాపకశక్తి, మేధస్సు పెంచే యోగాసనాలు
యోగా చేయడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది
పద్మాసనం-వెన్నెముక నిటారుగా ఉండేలా కూర్చోవాలి
వృక్షాసనం-ఒంటికాలిపై నిలబడితే దృష్టిలోపం ఉండదు
సర్వంగాసనా-మెదడుకు రక్త ప్రవాహాన్ని పెంచుతుంది
పశ్చిమోత్తనాసనం-కూర్చొని ముందుకు వంగి చేయాలి
భ్రమరీ ప్రాణాయామం-ఇది శ్వాస టెక్నిక్, మనసు ప్రశాంతత
శవాసనం-ఒత్తిడిని తగ్గిస్తుంది, మానసిక ప్రశాంతత
Image Credits: Envato