ఇలా చేస్తే ఇంట్లో కొత్తిమీర బాగా పెరుగుతుంది
ఇంట్లో కొత్తిమీరను పెంచడం చాలా సులభం
కొత్తమీర పెంచడానికి ఎక్కువ స్థలం అవసరం లేదు
నాణ్యమైన కొత్తిమీర గింజలు కొనండి
ఆవుపేడ ఎరువును మట్టిలో కలిపి కుండలో వేయాలి
విత్తనాలను రాత్రంతా నీటిలో నానబెడితే మొలకలు
విత్తనాలను అర అంగుళం లోతులో నాటాలి
విత్తనాలు నాటిన తర్వాత మట్టిని బాగా తేమ చేయాలి
Image Credits: Envato