'పొట్టేలు' తో వచ్చేస్తున్న బుజ్జమ్మ.. చీరలో అదుర్స్

సాహిత్ మోత్ఖురి దర్శకత్వంలో 'పొట్టేలు' సినిమాలో నటించిన అనన్య నాగళ్ళ

అక్టోబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం

'పొట్టేలు' లో బుజ్జమ్మ గా అలరించనున్న నటి

తాజాగా చీరలో లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసిన బ్యూటీ

మల్లేషం, వకీల్‌సాబ్, తంత్ర వంటి సినిమాలతో ఫుల్ పాపులర్

ఇటీవలే 'బహిష్కరణ' సీరీస్ లో మెరిసిన నటి

Image Credits: Ananya nagalla/ Instagram