వాతావరణంAP&TG Weather: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల ప్రజలు అలర్ట్ ఏపీ, తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. ఏపీలో తిరుపతి, కడప జిల్లాల్లో వర్షాలు ఎక్కువగా కురవడంతో పాటు ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో హైదరాబాద్, నిజామాబాద్‌లో వర్షాలు కురవనున్నాయని వెల్లడించింది. By Kusuma 11 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణHYD RAIN: హైదరాబాద్‌లో కుండపోత వర్షం... భారీగా ట్రాఫిక్ జామ్ హైదరాబాద్‌లోని మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడింది. అమీర్‌పేట్, ఎస్సార్‌నగర్, యూసఫ్‌గూడలో వాన దంచికొడుతోంది. వర్షంకారణంగా ట్రాఫిక్‌కు అంతరాయం, ప్రయాణికుల తీవ్ర అవస్థలు పడుతున్నారు. By Vijaya Nimma 05 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వాతావరణంAp Rain Alert: ఏపీలో మరో రెండు రోజులు పాటు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్ ఏపీలో మరో రెండు రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖా హెచ్చరించింది. విశాఖపట్నం, ఎన్టీఆర్, ప్రకాశం, గుంటూరు, బాపట్ల, పల్నాడు, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వర్ష సూచన ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. By Archana 05 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వాతావరణంHeavy Rains: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో ఆరెంజ్ అలెర్ట్ తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో పశ్చిమగోదావరి, ఏలూరుతో పాటు మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో సిరిసిల్ల, కరీంనగర్, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. By Kusuma 04 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్🔴Live News Updates: న్యూస్ అప్డేట్స్ Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead! By Manoj Varma 18 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వాతావరణంWeather: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. ఆ ప్రాంతాల్లో వడగళ్లతో కూడిన భారీ వర్షాలు! తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఈ రెండు రోజులు పలుజిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ళ వానలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. 40నుంచి50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. By srinivas 18 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వాతావరణంWeather: ఎండకాలంలో వాతావరణ శాఖ చల్లని కబురు.. సగటు కంటే 105% ఎక్కవ వర్షపాతం ఈఏడాది దీర్ఘకాలిక సగటు కంటే 105 శాతం ఎక్కవ వర్షపాతం నమోదవుతుందని మంగళవారం IMD తెలిపింది. నైరుతి రుతుపవనాలు జూన్ 1న వచ్చి సెప్టెంబర్ మధ్య నాటికి ఉపసంహరించుకుంటాయని IMD అధికారులు వెల్లడించారు. ఇండియాలో రాబోయే వర్షాకాలం సంవృద్ధిగా వర్షాలు పడతాయంటున్నారు. By K Mohan 15 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వాతావరణంHeavy Rains: తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరికలు జారీ.. 2 రోజుల పాటు ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ తెలంగాణలో మరో రెండు రోజులు పాటు భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావారణ శాఖ తెలిపింది. ఖమ్మం, వరంగల్ జిల్లాలో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. అయితే ఏపీలో ఎండ తీవ్రత, వడగాలులు అధికంగా ఉంటాయని వెల్లడించింది. ప్రజలు అంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. By Kusuma 13 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణTG Weather: తెలంగాణలో భారీ వర్షం.. ఈదురు గాలులతో హైదరాబాద్ అతలాకుతలం హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, ఫిల్మ్‌నగర్, హైటెక్ సిటీ, కొండాపూర్, లింగంపల్లి, మియాపూర్, మదీనా గూడ, చందానగర్ తదితర ప్రాంతాల్లో ఉరుముల, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. By Vijaya Nimma 10 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వాతావరణంఏపీ, తెలంగాణలో భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లో పిడుగుల వర్షం బంగాళాఖాతంలోని అల్పపీడనం ప్రభావం వల్ల ఏపీ, తెలంగాణలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. 10, 11.12,13 తేదీల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయి. ప్రజలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. By Kusuma 08 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వాతావరణంTelangana Weather: తెలంగాణలో మళ్ళీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్! తెలంగాణలో రాబోయే 3,4 రోజులు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జరీ చేసింది. By Archana 07 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వాతావరణంWeather Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో భారీ వర్షాలు! ఏపీ, తెలంగాణలో నాలుగు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, మహబూబాబాద్, ములుగు, జనగామ, హన్మకొండలో కురవనున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. By Kusuma 07 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్🔴Live News: వర్షిణీ వస్తున్నా.. అందరి అంతు తేలుస్తా - అఘోరీ సంచలన వీడియో Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead! By Manoj Varma 06 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్Heavy rain : హైదరాబాద్ ఈ ప్రాంతాల్లో కుండపోత వర్షం (VIDEO) హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గురువారం (ఈరోజు) మధ్యాహ్నం ఆకాశంలో మేఘావృతమైంది. క్యుములోనింబస్ మేఘాల కారణంగా భారీ వర్షం కురుస్తోంది. టోలిచౌకి, మెహదీపట్నం ఏరియాలో వర్షం కురిస్తోంది. బంజారాహిల్స్, మాదాపూర్‌లో కుండపోత వర్షం పడుతోంది. By K Mohan 03 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వాతావరణంTG Rains: తెలంగాణలో 3 రోజులు భారీ వర్షాలు.. వాతావరణశాఖ కీలక ప్రకటన! ఈ మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురవబోతున్నట్లు హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు, వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. By srinivas 03 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వాతావరణంweather report: రాష్ట్రంలో మూడు రోజులపాటు అరెంజ్ అలర్ట్ తెలంగాణాలోని పలు జిల్లాల్లో రాగల 3 రోజులు ఉరుములు, మెరుపులు ఈదురు గాలులతో వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మెదక్, మహబూబ్ నగర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. By K Mohan 31 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వాతావరణంTemperature: ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఇండియాలో దబిడి దిబిడే.. IMD వార్నింగ్ ఇండియాలో ఏప్రిల్, జూన్ మధ్య సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని IMD చీఫ్ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు. అధిక హీట్‌వేవ్ కారణంగా ఈ సీజన్లో సుమారు 10 శాతం వరకు విద్యుత్తు డిమాండ్ పెరగనున్నాయట. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వేడి త్రీవత ఎక్కువ. By K Mohan 31 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వాతావరణంWeather Report: ఉరుముల, మెరుపులతో కూడిన వర్షం.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ నేడు ఏపీ, తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. వర్షాలకు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. By Kusuma 23 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn