HYD Rain: భాగ్యనగర్‌ను అతలాకుతలం చేస్తున్న వర్షం.. పలు ప్రాంతాల్లో వాహనదారుల అవస్థలు
హైదరాబాద్‌లో వర్షానికి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాంపల్లి, అబిడ్స్, కోఠి, సుల్తాన్ బజార్, సైఫాబాద్, సికింద్రాబాద్, ప్రకాష్‌నగర్ ప్రాంతాల్లో వర్షం పడుతుండటంతో రోడ్లపై నీరు నిలిచి ట్రాఫిక్ సమస్యలు మరింత పెరిగాయి.