ఆంధ్రప్రదేశ్ CM Chandrababu: రాత్రంతా మెలుకువతో ఉండి పనిచేయండి.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు! రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై ఏపీ సీఎం చంద్రబాబు నిరంతరం సమీక్ష నిర్వహిస్తున్నారు. టెలీకాన్ఫరెన్స్ ద్వారా అధికారులను అప్రమత్తం చేస్తూ పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రతి జిల్లాకు రూ.3 కోట్లు నిధులు మంజూరు చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. By srinivas 31 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rain effect: రాష్ట్రంలో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు! రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించడంతో తెలంగాణ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు చేపడుతోంది. హైదరాబాద్‌లోని అన్ని పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. By srinivas 31 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vijayawada : విజయవాడలో భారీ వర్షం... విరిగిపడిన కొండ చరియలు! భారీ వర్షాలకు విజయవాడలోని మొగల్రాజపురం వద్ద కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఓ బాలిక మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. By Bhavana 31 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Heavy Rains: భారీ వర్షాలు.. ఏపీ వ్యాప్తంగా స్కూళ్లకు సెలవు! వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు అధికారులు సెలవు ప్రకటించారు.అల్పపీడనం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతోందని ఏపీ వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. By Bhavana 31 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: జీహెచ్ఎంసీ! తెలంగాణకి వర్షసూచన నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. రోడ్లపై నీళ్లు నిలవకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉండాలని గ్రేటర్ సిబ్బందిని జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు ఆదేశించారు. By Bhavana 31 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : బంగాళాఖాతంలో అల్పపీడనం.. భారీ నుంచి అతి భారీ వర్షాలు..! అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ముసురు వాతావరణం నెలకొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం తీవ్ర అల్పపీడనంగా రూపాంతరం చెందింది.ఆదివారం తెల్లవారుజాముకల్లా ఇది వాయుగుండంగా బలపడుతుందని అమరావతి వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. By Bhavana 31 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rains In Telangana : బంగాళాఖాతంలో అల్పపీడనం.. వాయుగుండంగా మారే ఛాన్స్! తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం నాటికి వాయుగుండంగా మారే అవకాశాలున్నాయని అధికారులు వివరించారు. By Bhavana 30 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Weather ForeCast: రెండు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండనుందంటే..! తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ ఎలా ఉండనుందో వాతావరణ కేంద్రం నివేదికను విడుదల చేసింది. హైదరాబాద్ తో పాటు ఏపీలోని విజయవాడ, తిరుపతి, వైజాగ్ లో వర్షాలు పడే అవకాశాలున్నట్లు అధికారులు వివరించారు. By Bhavana 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Lockdown: అమెరికాలో మళ్లీ లాక్ డౌన్.. విజృంభిస్తున్న కొత్త వైరస్! అమెరికాలో దోమ కాటుతో 'ఈస్టర్న్ ఈక్విన్ ఎన్సిఫలైటిస్ వైరస్' సోకుతున్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ వైరస్ వల్ల న్యూ హాంప్‌షైర్‌లో వ్యక్తి మృతి చెందగా మసాచుసెట్స్, వెర్మాంట్ ప్రాంతాల్లో అనధికారిక లాక్ డౌన్ విధించారు అధికారులు. పార్క్‌లు, పబ్లిక్ ఈవెంట్లపై ఆంక్షలు జారీ చేశారు. By srinivas 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn