Thomson Laptops: థామ్సన్ నుండి అద్భుతమైన ల్యాప్‌టాప్‌లు.. ధర, ప్రత్యేకతలు ఇవే..
థామ్సన్ ఇటీవల భారతదేశంలో కొత్త ల్యాప్‌టాప్‌లను లాంచ్ చేసింది. ఈ ల్యాప్‌టాప్‌లు థామ్సన్ NEO కోర్ సిరీస్‌కి చెందినవి. థామ్సన్ ల్యాప్‌టాప్ ధర Intel Celeron ప్రాసెసర్, 4GB RAM, 12GB SSDతో కూడిన బేస్ మోడల్ రూ.14,990 నుండి ప్రారంభమవుతుంది.