వామ్మో ఆఫీసులో కునుకు తీశాడని.. ఇన్ని లక్షలు ఫైన్ హా? చైనాలో ఓ కెమికల్ కంపెనీలో పనిచేస్తున్న ఓ వ్యక్తి ఆఫీస్‌లో గంట నిద్రపోయాడని ఉద్యోగంలో నుంచి తీసేశారు. దీంతో ఆ ఉద్యోగి కోర్టును ఆశ్రయించగా.. అతనికి 3.5 లక్షల యువాన్లు జరిమానా విధించింది. అంటే ఇండియన్ కరెన్సీలో రూ.40.78 లక్షలు అన్నమాట. By Kusuma 30 Nov 2024 in వైరల్ ఇంటర్నేషనల్ New Update షేర్ చేయండి సాధారణంగా ఆఫీసులో నిద్రరావడమనేది కామన్. ముఖ్యంగా మధ్యాహ్న భోజనం తర్వాత ప్రతీ ఒక్కరికి నిద్ర వస్తుంటుంది. దీంతో కొందరు తెలియక ఆఫీసులో నిద్రపోతుంటారు. అయితే ఇలా గంటసేపు ఆఫీసులో కునుకు తీసిన ఓ ఉద్యోగికి కంపెనీ షాక్ ఇచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. చైనాలోని టైజింగ్‌లోని ఓ కెమికల్ కంపెనీలో ఝాంగ్ అనే వ్యక్తి గత 20 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాడు. A Chinese man, who came from a late night shift, sued his former employer after being dismissed for napping at his desk. He was awarded 350,000 yuan (P2.8 million).READ: https://t.co/pF5sHHYDFj pic.twitter.com/qCQzuL22nZ — PhilSTAR L!fe (@philstarlife) November 25, 2024 ఇది కూడా చూడండి: రైతు బంధు బంద్.. హరీష్ రావు ఫైర్! గంట పాటు నిద్రపోయాడని.. ఆఫీస్‌లో బెస్ట్ ఎంప్లాయ్‌గా తనకి పేరు కూడా ఉంది. అయితే ఝాంగ్ నైట్ డ్యూటీ చేస్తూ టేబుల్‌పైన నిద్రపోవడంతో కంపెనీ యాజమాన్యం అతన్ని ఉద్యోగంలో నుంచి తీసేసింది. దీంతో ఆ ఎంప్లాయ్ కోర్టును ఆశ్రయించాడు. కోర్టు కంపెనీపై మండిపడింది. కేవలం గంట పాటు కునుకు తీస్తే.. ఈ మాత్రానికే ఉద్యోగంలో నుంచి తీసేస్తారా? అని మండిపడింది. ఇది కూడా చూడండి: చెన్నై ఎయిర్‌పోర్టు మూసివేత.. ఎందుకో తెలుసా ? ఎంప్లాయ్ గంట పాటు నిద్రపోవడం వల్ల కంపెనీకి తీవ్ర జరిగిందని వాదించింది. అయితే ఎలాంటి నష్టం జరిగిందని కోర్టు వాదనలు వినిపించగా.. చివరికి జరిమానా విధించింది. చైనాల కరెన్సీలో 3.5 లక్షల యువాన్లు అనగా ఇండియన్ కరెన్సీలో రూ.40.78 లక్షలు కోర్టు జరిమానా విధించింది. ఇది కూడా చూడండి: బిగ్ ట్విస్ట్ ! పృథ్వీ, నబీల్ ఎలిమినేటెడ్.. టాప్ 5 వీళ్ళే ఇదిలా ఉండగా.. వర్క్ మధ్యలో కాస్త సమయం నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిదేనని నిపుణులు చెబుతున్నారు. కొంత సమయం కునుకు తీయడం వల్ల మైండ్ ఫ్రీ అయ్యి.. వర్క్ చేయగలరని నిపుణులు అంటున్నారు. ఇది కూడా చూడండి: నాగ చైతన్య - శోభిత మధ్య అన్నేళ్ల ఏజ్ గ్యాప్ ఉందా? #china మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి