Flipkart: రూ.899లకే ఇంటి గదిని వెచ్చగా మార్చే డివైజ్..ఆహా వేడి వేడిగా! ఫ్లిప్‌కార్ట్‌లో రూమ్ హీటర్ చాలా తక్కువ ధరకు లభిస్తుంది. GESTOR అనే కంపెనీకి చెందిన డివైజ్‌ను రూ.899లకే కొనుక్కోవచ్చు. దీని అసలు ధర రూ.3,490 ఉండగా.. ఇప్పుడు 74 శాతం తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు. ఈ డివైజ్ ఇంటి గదిని చాలా వెచ్చగా ఉంచుతుంది. By Seetha Ram 29 Nov 2024 in బిజినెస్ వైరల్ New Update షేర్ చేయండి అమ్మో చలికాలం వచ్చేసింది. ప్రస్తుతం చలి చంపేస్తుంది. ఇంటి గదిలో నుంచి బయటకు రావాలంటే గజగజ వణికిపోతున్నారు. రాత్రి పూట వెచ్చదనం కోసం చాలా మంది ఇంటి బయట మంట వేసుకుని కాగుతుంటారు. అలా వేడి వేడిగా ఉన్నపుడే వెళ్లి పడుకుంటారు. Also Read: అప్పుడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. ఇప్పుడు బిచ్చగాడు, ఎందుకు అలా? అయితే అది కాసేపటికే చల్లబడి మళ్లీ చలి పుడుతుంది. పెద్దలైతే చలికి తట్టుకోగలరు. కానీ చిన్నపిల్లలు అస్సలు ఉండలేరు. అందువల్ల ఇంటిగదిని వెచ్చగా ఉంచే కొన్ని డివైజ్‌లు అందుబాటులో ఉన్నాయి. అతి తక్కువ ధరలోనే వాటిని కొనుక్కోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. Also Read: హైదరాబాద్ లో అరబ్ షేక్ అరాచకం.. 12 ఏళ్ల బాలికలతో కాంట్రాక్ట్ మ్యారేజ్ కేవలం రూ.899లకే ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫార్మ్ ఫ్లిప్‌కార్ట్‌లో ఆ డివైజ్‌లు అందుబాటులో ఉన్నాయి. అందులో GESTOR BLAZE Neo Silent With Led Power Indicator & Powerfull Copor Motor Blower Fan Room Heater ఒకటి. ఇది చాలా తక్కువ ధరకే లభిస్తుంది. Also Read: పవన్ కళ్యాణ్ ఆగ్రహం.. ఎమ్మెల్యేపై సీరియస్ దీని అసలు ధర రూ.3,490 కాగా ఇప్పుడు 74 శాతం తగ్గింపుతో అతి చీప్ ధరకే సొంతం చేసుకోవచ్చు. కేవలం రూ.899లకే కొనుక్కోవచ్చు. అలాగే బ్యాంక్ ఆఫర్లు సైతం లభిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై 5శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఇంకా ఆఫర్లు ఉన్నాయి కానీ మినిమం రూ.5వేలకు పైగా వస్తువు కొంటే ఆ ఆఫర్లు వర్తిస్తాయి. Also Read : జీవన్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ బంపరాఫర్! ఇక దీని ఫీచర్ల విషయానికొస్తే.. దీని పవర్ కన్‌జుమ్‌డ్ 2000Wతో ఉంటుంది. అలాగే ఓవర్‌హీట్ ప్రొటెక్షన్ కూడా ఉంది. ఇంకా ఆటో-రెవొల్వింగ్ హీటర్ ఉంటుంది. ఇది ABS బాడీ మెటీరియల్‌తో వస్తుంది. అలాగే ఐరన్ గ్రిల్ మెటీరియల్ కలిగి ఉంది. దీంతోపాటు మరెన్నో ఫీచర్లు ఉన్నాయి. #online-shopping #room-heater #flipkart మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి