Zomato delivery Boy: గ్రేట్ రెండు చేతులు లేకున్నా..!
చేతులు లేకుండా ఓ వ్యక్తి స్కూటర్ నడుపుతున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అతను ఓ జొమాటో డెలవరీ బాయ్! అతని సక్సెస్ ఫుల్ స్టోరీ ఈ వీడియోలో...
చేతులు లేకుండా ఓ వ్యక్తి స్కూటర్ నడుపుతున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అతను ఓ జొమాటో డెలవరీ బాయ్! అతని సక్సెస్ ఫుల్ స్టోరీ ఈ వీడియోలో...
మాజీ మంత్రి మల్లారెడ్డి సంగీత్‌లో వేసిన డ్యాన్స్ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మనువరాలు అయిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ కూతురు వివాహ వేడుకలో భాగంగా సంగీత్ కార్యక్రమంలో సూపర్ కాస్ట్యూమ్‌లో డీజే టిల్లు పాటకు మల్లారెడ్డి డ్యాన్స్ అదరగొట్టాడు.
చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ భరత్ కనబడుటలేదంటూ పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం కుప్పంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భరత్ ఆచూకీ తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలంటూ వైసీపీ కార్యకర్తలు వాల్ పోస్టర్లు వేయడం కలకలం రేపుతోంది.
మధ్యప్రదేశ్ ఇండోర్‌లో అమ్మాయిలు నో క్లీన్ షేవ్.. నో లవ్ అంటూ వీధుల్లో ప్లకార్డులతో పాటు కృత్రిమ గడ్డాలు పెట్టుకుని ర్యాలీ నిర్వహించారు. గడ్డమైనా మర్చిపోండి..లేదా గర్ల్ఫ్రెండ్నైనా మర్చిపోండి అంటూ వినూత్న ప్రదర్శనతో అంతా ఆశ్చర్యానికి గురయ్యారు.
క్రిస్టోఫర్ కొలంబస్ అనే వ్యక్తి 1506లో ఆయన మరణించాడు. ఆయన మృతదేహాన్ని చాలా ప్రాంతాలకు మార్చడంతో.. ఆయన్ని ఎక్కడ ఖననం చేశారన్న దానిపై ఆధారాలు లభించలేదు. సెవిల్లే కేథడ్రాల్‌లోని సమాధి ప్రాంతమే.. కొలంబస్ను ఖననం చేసిన చోటుగా ప్రాచుర్యం పొందింది.
చిప్స్ ప్యాకెట్లో నైట్రోజన్ గ్యాస్ ఉండడం వలన చిప్స్ క్రంచీగా ఉంటాయి. చిప్స్ ప్యాకెట్లలో నైట్రోజన్ వాయువు నింపుతారు. బ్యాక్టీరియాను కుళ్లబెట్టే గుణం నైట్రోజన్‌కు ఉండడంతో కంపెనీదారులు దానిని వినియోగిస్తారు. అందుకే చిప్స్ ప్యాకెట్ పెద్దగా కనిపిస్తుంది.
ఓ ఉపాధ్యాయురాలు చిన్న పిల్లలతో మసాజ్ చేయించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తరగతి గదిలో టీచర్ పడుకుని ఉంటే ఓ పిల్లవాడు ఆమె కాళ్లు నొక్కుతుండగా.. పక్కన మరో టీచర్ హ్యాపీగా కూర్చొని చూస్తూ ఎంజాయ్ చేస్తోంది.
పైనాపిల్ డేటింగ్ మరోసారి ట్రెండింగ్‌లో ఉంది. పైనాపిల్‌ను అలా రివర్స్‌లో అలా ఉంచినట్లయితే వారి డేటింగ్‌కు సిద్దమని అర్థం. పైనాపిల్‌ను రివర్స్‌లో ఉంచినట్లయితే అబ్బాయి అమ్మాయి కోసం, అమ్మాయి అబ్బాయి కోసం వెతుకుతున్నట్లు అర్థం.
ఓ వ్యక్తి తన కూతురి మీద ఉన్న ప్రేమతో ఒళ్లంతా పచ్చబొట్లు వేయించుకున్నాడు. టాటూలు అంటే అన్నీ ఇన్నీ కాదు ఏకంగా 667 పచ్చబొట్లు వేసుకునిగిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. సూపర్ డాడ్.. లక్కీ డాటర్ అంటూ పోస్టులు పెడుతున్నారు.