Dog Viral Video: హనుమాన్ భక్త 'జర్మన్ షెపర్డ్'..! చాలీసా వినగానే ఉత్సాహంతో ఏంచేసిందో తెలుసా..? డాగ్ వీడియో వైరల్
టీవీ లో హనుమాన్ చాలీసా వినగానే స్పందిస్తూ గట్టిగా అరుస్తూ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది ఓ జర్మన్ షెపర్డ్ కుక్క, ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇతర పాటలకు స్పందించకుండా కేవలం చాలీసాకు మాత్రమే రియాక్ట్ కావడం నెటిజన్లను ఆశ్చర్యపరిచింది.