ఇంటర్నేషనల్ Iran: దేశాధ్యక్షుడు చనిపోతే బాణసంచా కాల్చి..స్వీట్లు పంచుకున్న దేశస్థులు! ఇరాన్ దేశాధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతి వార్త తెలియగానే ఇరాన్లో వందలాది మంది ప్రజలు టెహ్రాన్, మషాద్‌లోని ప్రధాన కూడళ్లలో గుమిగూడి సంబరాలు జరుపుకున్నారు. బాణాసంచా కాల్చారు. ఇక విదేశాల్లో ఉన్న ఇరానీయులు కూడా ఆయన మృతిని ఓ పండుగల సెలబ్రేట్ చేసుకున్నారు. By Bhavana 21 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Tapsi Pannu : స్టార్ హీరోయిన్ కి ఘోర అవమానం.. ఎదురుగా వస్తున్నా పట్టించుకోని డెలివరీ బాయ్, వీడియో వైరల్! హీరోయిన్ తాప్సి తాజాగా ముంబై లోని ఓ సెలూన్ నుంచి బయటికొచ్చింది. ఇంతలోనే ఓ ఫుడ్ డెలివరీ బాయ్ అదే సెలూన్ లోకి వెళ్ళాడు. సరిగ్గా అదే టైమ్ లో ఎదురుగా హీరోయిన్ తాప్సి వస్తున్నప్పటికీ డెలివరీ బాయ్ ఆమెను ఏమాత్రం పట్టించుకోకుండా తన పనేంటో తాను చూసుకుంటూ వెళ్ళిపోయాడు. By Anil Kumar 20 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime News: ఛీ..నువ్వేం తల్లివి.. మహిళ ప్రాణం తీసిన ట్రోలింగ్..!! నెల కిందట చెన్నైలోని ఓ అపార్ట్మెంట్ బాల్కనీలో ఇరుక్కుపోయిన చిన్నారిని అపార్ట్మెంట్ వాసులు చాకచక్యంగా కాపాడారు. చిన్నారిని కాపాడిన వీడియో వైరల్ అయింది. దీంతో నువ్వేం తల్లివి..? పాప బిల్డింగ్ పైనుంచి పడిపోతే సోయి లేకుండా ఉన్నావా? అంటూ ట్రోల్ చేయడంతో రమ్య ఆత్మహత్య చేసుకుంది. By Jyoshna Sappogula 20 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Miyazaki Mango: ఏమండోయ్..ఇది విన్నారా? ఒక్క మామిడి పండు 10 వేలు..ఏంటో అంత స్పెషల్..? కర్ణాటకలోని ధార్వాడ్ లో నిర్వహిస్తున్న మామిడి మేళాలో ఒక్క మామిడి పండు 10 వేల రూపాయలకు అమ్ముడు పోయింది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జపాన్ కు చెందిన ‘మియాజాకి’ రకం మామిడి. దీనిని ప్రమోద్ గాంకర్ అనే రైతు తన తోటలో పండించారు. ఈ రకం చెట్టుకు 14 పండ్లు మాత్రమే కాస్తాయి. By KVD Varma 20 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu UFO: బీ ఎలర్ట్.. ఏలియన్స్ వచ్చేశాయ్.. కలకలం రేపుతున్న నీలిరంగు కాంతి స్పెయిన్‌లో ఆకాశంలో ఒక నీలిరంగు కాంతిని చాలామంది చూశారు. రాత్రి సమయంలో ఆకాశాన్ని ప్రకాశవంతం చేస్తూ భూమివైపు దూసుకు వచ్చిన ఈ కాంతిని కొందరు UFO అని అంటున్నారు. మరికొందరు మాత్రం అదేమీ కాదు ఇది కేవలం ఒక ఉల్క అని కొట్టిపడేస్తున్నారు. అయితే, ఈ వీడియో మాత్రం వైరల్ అవుతోంది. By KVD Varma 19 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu iPhone 16 Pro Max: యాపిల్ ఫోన్ అభిమానులకు శుభవార్త.. iPhone 16 Pro Maxలో మెరుగైన బ్యాటరీ అందించబడుతుంది. ఈ బ్యాటరీ యొక్క శక్తి సాంద్రత iPhone 15 Pro Max కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో అల్యూమినియంకు బదులుగా స్టెయిన్లెస్ స్టీల్‌ను ఉపయోగించబడుతుంది. By Lok Prakash 19 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Google Pay: జూన్ 4 నుంచి గూగుల్ పే బంద్... మీరు ఆన్లైన్ చెల్లింపు కోసం Google Payని కూడా ఉపయోగిస్తున్నారా? జూన్ 4 నుండి ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో Google Pay సేవలను Google నిలిపివేయబోతోంది. దీని తర్వాత మీరు యాప్ ద్వారా చెల్లింపు చేయలేరు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో చదవండి. By Lok Prakash 19 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu WhatsApp Preview Feature: వాట్సాప్ నుంచి మరో అదిరిపోయే ఫీచర్ కొంతకాలం క్రితం, WhatsApp ఒక కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది, దీని సహాయంతో వినియోగదారులు చాట్‌లో ముఖ్యమైన సందేశాలను పిన్ చేయవచ్చు. ఇప్పుడు కంపెనీ మరొక కొత్త ఫీచర్‌పై పని చేస్తోంది, ఇది పిన్ చేసిన సందేశాల ప్రివ్యూను వీక్షించడానికి అనుమతిస్తుంది. By Lok Prakash 18 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu AI Cancer Treatment: ఇప్పుడు AI టెక్నాలజీ తో క్యాన్సర్ కు చికిత్స ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, AI క్యాన్సర్ చికిత్సలో గణనీయమైన అభివృద్ధిని సాధిస్తోంది, వైద్యులు మరియు రోగులు కు సహాయపడుతోంది. కొత్త ఔషధాలను అభివృద్ధి చేయడం నుండి చికిత్స ఫలితాలు అంచనా వేయడం వరకు ప్రతిదానిలో AI కీలక పాత్ర పోషిస్తోంది. దాని గురించి వివరంగా తెలుసుకుందాం. By Lok Prakash 18 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn