/rtv/media/media_files/2025/05/02/d2Yajcyx6iR2im15TTFq.jpg)
Ajaz Khan reality show 'House Arrest' controversy
Viral News: ఎజాజ్ ఖాన్ రియాలిటీ షో 'అరెస్ట్ హౌస్' వివాదాస్పదమైంది. ఓ ఎపిసోడ్‌లో కంటెస్టెంట్లతో శృంగార భంగిమలగురించి చర్చించడంతోపాటు కొన్ని చేసి చూపించడంపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
A complaint has been filed by Adv.Vineet Jindal (@vineetJindal19) with @MIB_India and Delhi Police against the Ullu app web series House Arrest, featuring Ajaz Khan and other individuals.
— Adv.Vineet Jindal (@vineetJindal19) May 1, 2025
The content of the program has been found to be highly objectionable, offensive, and in… pic.twitter.com/swG30yomqB
పోర్న్ యాంగిల్స్ గురించి తెలుసా..
ఈ మేరకు ఎజాజ్ ఖాన్ హోస్ట్ చేస్తున్న రియాలిటీ షో 'హౌస్ అరెస్ట్' షోలో అబ్బాయిలు, అమ్మాయిలతో కామసూత్ర డిస్కషన్ విదాస్పదమైంది. ఎజాజ్ ఖాన్.. లేడీ కంటెస్టెంట్లను పోర్న్ యాంగిల్స్ గురించి తెలుసా అని ప్రశ్నించగా ఒకమ్మాయి తనకు మూడు తెలుసని చెప్పింది. మిగతావారిని కూడా అడగగా నవ్వుకున్నారు. ఇంతటితో ఆగకుండా వారందరినీ కొన్ని భంగిమలు చేసి చూపించాలని ఎజాజ్ చెప్పడంతో.. రెండు జంటలు నిలబడి చూపించాయి. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా పబ్లిక్ షోలో అశ్లీల కంటెంట్ ఎందుకంటూ పలువురు మండిపడుతున్నారు.
#HouseArrest: Netizens slam #AjazKhan-hosted 'cheap copy of Bigg Boss' for strip tease task, mocking girl over sexual positions' knowledge - See videoshttps://t.co/oZLQYe2Izm
— DNA (@dna) May 1, 2025
ఈ వివాదంపై ప్రియాంక చతుర్వేది స్పందిస్తూ.. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ముందు నేను ఈ అంశాన్ని లేవనెత్తాను. ప్రతిస్పందన కోసం ఎదురు చూస్తున్నా. 'ఉల్లు యాప్', 'ఆల్ట్ బాలాజీ' వంటి యాప్‌లు అశ్లీల కంటెంట్ పై సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ విధించిన నిషేధాన్ని తప్పించుకోగలిగాయనే అంశాన్ని నేను స్టాండింగ్ కమిటీకి ఫిర్యాదు చేశాను. వారి సమాధానం కోసం ఎదురు చూస్తున్నా' అంటూ పోస్ట్ పెట్టారు.
Also Read: YS JAGAN: సింహాచలం గుడి ప్రమాదంలో మృతులను పరామర్శించిన జగన్..
What made Ajaz Khan so angry?
— Ajaz Khan (@AjazkhanActor) May 1, 2025
Watch House Arrest streaming now, only on ULLU App. 📲
HAIRSTYLE & MEKUP-: @smokyeyhair55 #AjazKhan #HouseArrest #UlluOriginals #NowStreaming #DramaAlert #ThrillerSeries #IndianWebSeries #MustWatch #UlluApp #AjazKhan #OnSet #MainCharacterEnergy… pic.twitter.com/d8Dq3oQnMd
ఎజాజ్ ఖాన్, ఇతర వ్యక్తులు నటించిన ఉల్లు యాప్ వెబ్ సిరీస్ హౌస్ అరెస్ట్ పై అడ్వకేట్ వినీత్ జిందాల్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమం కంటెంట్ అత్యంత అభ్యంతరకరంగా ఉంది. భారతీయ సాంస్కృతికి, చట్టపరమైన ప్రమాణాలను ఉల్లంఘించేలా కనిపిస్తోంది. నిర్మాతలు, నటులు, సంబంధిత అందరిపై కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ ఫిర్యాదులో డిమాండ్ చేశారు. ఇలాంటి బాధ్యతారహితమైన, అసభ్యకరమైన కంటెంట్‌ను అదుపు లేకుండా ప్రసారం చేయడానికి అనుమతించకూడదని కోరారు.
Also Read: రాజాసాబ్ ఇటలీ లోనే ఉంటాడా..? ఫ్యాన్స్‌లో టెన్షన్ టెన్షన్..!
tv-reality-shows | porn | actors | telugu-news | today telugu news