🔴LIVE NEWS: చైల్డ్ ఆర్టిస్ట్ భరత్ ఇంట్లో విషాదం.. తల్లి కమలహాసిని మృతి!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
విజయవాడలో ప్రేమ జంట రెచ్చిపోయింది. NH-16 రామలింగేశ్వర నగర్ ఫ్లై ఓవర్ దగ్గర బైక్‌పై వెళ్తూ రొమాన్స్‌లో మునిగితేలింది. ముందు కూర్చున్న అమ్మాయి ప్రియుడిని కాళ్లతో చుట్టేసిన కామక్రీడ వీడియో వైరల్ అవుతోంది. వీరిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ దంపతుల విడాకుల కేసులో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. విడాకుల ప్రాసెస్ నడుస్తుండగా రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్న భార్యకు భరణం రద్దు చేసింది. లిటిగేషన్ ఖర్చుల కింద రూ.3 లక్షలు మొదటి భర్తకే ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
బెంగళూరులో ఓ విచిత్రమైన చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది. తన లవర్ కి ఖరీదైన గిఫ్ట్ ఇవ్వాలన్న కోరికతో, ఓ యువకుడు నగ్నంగా మొబైల్ షాప్‌లోకి చొరబడిన సంఘటన పోలీసులను కూడా షాక్‌కు గురిచేసింది.
రాజస్థాన్‌లోని కోట్‌పుట్లి-బెహ్రూర్ జిల్లాలో నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. తల్లి అంత్యక్రియలను చిన్న కుమారుడు ఆపేశాడు. ఆమె వెండిగాజుల్లో వాటా ఇచ్చేంత వరకు రెండు గంటలపాటు గోల గోల చేశాడు. ఇంటి నుంచి గాజులు తెచ్చి ఇచ్చేవరకు చితిపై నుంచి పైకి లేవలేదు.
అహ్మదాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ కొన్న ఐస్‌క్రీంలో బల్లితోక కనిపించింది. సగం తిన్న తర్వాత మహిళ కడుపునొప్పి, విరేచనాలతో హాస్పిటల్ పాలైంది. అనంతరం ఆమె ఫిర్యాదుతో అధికారులు ఐస్‌క్రీం షాప్‌ను సీజ్ చేసి తయారుచేసిన కంపెనీకి రూ.50వేల ఫైన్ వేశారు.
తమిళనాడులోని కరూర్ జిల్లాకు చెందిన 8 ఏళ్ల సాయి ధన్విష్ గత పదినెలలుగా తాను పొదుపు చేసుకున్న మొత్తాన్ని భారత సైన్యానికి విరాళంగా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. ధన్విష్ ను నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
యూపీ బీజేపీ నేత అసభ్యకర వీడియో దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. షుగర్ మిల్ ఛైర్మన్ బాబన్ సింగ్ రఘువంశీ ఓ పెళ్లి వేడుకలో యువతి ప్రైవేట్ పార్ట్స్ పట్టుకుని చిందులేశాడు. అందరిముందే ముద్దులు పెడుతూ నానా రచ్చ చేయగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
వైరల్ కోసం బస్ కండక్టర్‌ను ఆటపట్టించిన ఓ యువకుడిపై TGSRTC ఎండీ వీ.సీ సజ్జనార్ మండిపడ్డారు. ఇదేం వెర్రి కామెడీ అంటూ ధ్వజమెత్తారు. పాపులారిటీ కోసం విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.