బిజినెస్Best Electric Bikes: బెస్ట్ ఎలక్ట్రిక్ బైక్స్.. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే పరుగో పరుగు - ధర చాలా తక్కువ! తక్కువ ధర, ఎక్కువ మైలేజ్ అందించే ఎలక్ట్రిక్ బైక్‌ను కొనుక్కోవాలనుకుంటున్నారా?.. రూపాయి ఖర్చు లేకుండా రయ్ రయ్‌మంటూ తిరిగే బైక్‌లు లక్షలోపు లభిస్తున్నాయి. వాటిలో ఓలా రోడ్‌స్టర్ ఎక్స్, రివోల్ట్ ఆర్వీ1, ఒబెన్ రోర్ EZ, ప్యూర్ EV ఎకోడ్రైఫ్ట్ Z బైక్‌లు ఉన్నాయి. By Seetha Ram 23 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Axiom 4 mission: శుభాన్షు శుక్లా ISS యాత్ర మళ్లీ వాయిదా యాక్సియమ్ 4 మిషన్ ప్రయోగం మరోసారి వాయిదా పడింది. ఫాల్కన్-9 రాకెట్ మంగళవారం ఉదయం నిొంగులోకి వెళ్లాలి. కానీ భారత కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 5.30 గంటలకు మార్చినట్టు ఇస్రో తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. By K Mohan 10 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Humans Immortality By 2030: మానవులకు ఇక చావు లేదు.. ప్రముఖ శాస్త్రవేత్త సంచలన ప్రకటన! నానోబోట్ల ద్వారా 2030 నాటికి మానవులు మరణంపై ఆధిపత్యం సాధించవచ్చని గూగుల్ మాజీ శాస్త్రవేత్త రే కుర్జ్వీల్ చెప్పారు. నానోబోట్స్ మానవ రక్తంలోకి ప్రవేశించి వ్యాధులను నయం చేస్తాయని, ఈ సూక్ష్మ యంత్రాలు భవిష్యత్తును ముందే అంచనా వేస్తాయని చెబుతున్నారు. By srinivas 28 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Technology3 Website To Complete Big YouTube By RTV 22 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Technologyభారతదేశ అణుశక్తి వాస్తుశిల్పి డాక్టర్ శ్రీనివాసన్ గురించి మీకు తెలుసా..? ఇండియా అణుశక్తి వాస్తులిల్పి డాక్టర్ శ్రీనివాసన్ మంగళవారం మరణించారు. 95ఏళ్ల జీవితంలో అణు రంగంలో గొప్ప సేవలు అందించారు. అణుశక్తి కమిషన్ ఛైర్మన్‌గా కూడా పని చేశారు. తమిళనాడుకు చెందిన NPCILను స్థాపించారు. అణు విద్యుత్ బోర్డు, NPCIL చైర్మన్‌గా పని చేశారు. By K Mohan 21 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
TechnologyEnd of the World: భూమి అంతమయ్యేది అప్పుడే..! తేల్చేసిన శాస్త్రవేత్తలు.. శాస్త్రవేత్తల ప్రకారం, సూర్యుడి వేడి పెరిగే కొద్దీ భూమి వాతావరణంలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గి, సుమారు 1 బిలియన్ సంవత్సరాల్లో భూమి పై జీవం అంతరించిపోతుంది. భవిష్యత్‌లో భూమిపై జీవం ఉండబోదు అని శాస్త్రవేత్తల తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. By Lok Prakash 19 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Technologyలక్ష రూపాయల ల్యాప్ టాప్ కేవలం 22 వేలకే .. | CALL : 9912188235 | Rainbow Laptops | RTV By RTV 17 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్World's Most Powerful Missile: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మిసైల్ ఇదే..! ధర ఎంతంటే? RS-28 సార్మాట్ క్షిపణి ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన క్షిపణిగా పేరు తెచ్చుకుంది. రష్యా తయారు చేసిన ఈ అణు క్షిపణి భవిష్యత్తులో గ్లోబల్ డిఫెన్స్ సిస్టమ్‌లో కీలక పాత్ర పోషించనుంది. ఈ క్షిపణిని ప్రయోగించాలంటే మాత్రం బాధ్యతతో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. By Lok Prakash 17 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Technology18 వేలకే టచ్ స్క్రీన్ ల్యాప్ టాప్స్ | CALL : 9912188235 | Rainbow Laptops | RTV By RTV 15 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn