Latest News In Telugu Delhi: ఆరోగ్య బీమా పై జీఎస్టీ తగ్గింపు–కేంద్రం నిర్ణయం ఆరోగ్య బీమాపై జీఎస్టీ తగ్గించాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత సమావేశమైన జీఎస్టీ కౌన్సిల్ దీనిపై చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే విదేశీ విమానయానాల మీద కూడా జీఎస్టీ తగ్గే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. By Manogna alamuru 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Devara Movie : 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్..స్పెషల్ గెస్ట్ గా ఆ స్టార్ హీరో..? 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సూపర్ స్టార్ మహేష్ బాబు స్పెషల్ గెస్ట్ గా రానున్నారట. తారక్, కొరటాల శివతో మహేష్ కు ఎంతో మంచి బాండింగ్ ఉంది. ఈ నేపథ్యంలో 'దేవర' కోసం మహేష్ ను తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్ వినిపిస్తోంది. By Anil Kumar 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ప్రకాశం బ్యారేజీ గేట్ల మరమ్మతులు పూర్తి ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న 67,69,70 గేట్ల కౌంటర్ వెయిట్ల రిపేర్లు పూర్తయ్యాయి. జలవనరుల శాఖ సలహాదారు కన్నయ్య నాయుడు నేతృత్వంలో కేవలం 5 రోజుల్లోనే 3 గేట్ల వద్ద భారీ కౌంటర్ వెయిట్లు ఏర్పాటు చేయడం పూర్తి చేశారు. By B Aravind 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Karnataka: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ నిందితులపై ఎన్ఐఏ సంచలన రిపోర్ట్ రామేశ్వరం కేఫ్ బాంబు దాడి కేసుతో సంబంధం ఉన్న నలుగురు నిందితులపై NIA ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. ఈ నిందితులు జనవరి 22న అయోధ్యలో ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరిగిన రోజున కర్ణాటక బీజీపీ ప్రధాన కార్యాలయ వద్ద బాంబు పెట్టేందుకు ప్లాన్ వేసినట్లు పేర్కొంది. By B Aravind 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ గ్రీన్ ఫార్మా సిటీ అభివృద్ధిపై సీఎం సమీక్ష ముచ్చెర్లలో గ్రీన్ ఫార్మా సిటీ అభివృద్ధిపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. పూర్తిగా కాలుష్య రహితంగా ఉండేలా గ్రీన్ ఫార్మా సిటీ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన ఏర్పాటు ప్రక్రియలో వేగం పెంచాలన్నారు. By Nikhil 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Actress Rashmika Mandanna : ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్ చెప్పిన రష్మిక.. వైరల్ అవుతున్న పోస్ట్ నేషనల్ క్రష్ రష్మిక మందన ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్ చెప్పింది. తాను నెల రోజులుగా పెద్దగా యాక్టివ్‌గా ఉండకపోవడానికి కారణం.. తనకు చిన్న ప్రమాదం జరగడమేనని పేర్కొంది. ప్రస్తుతం కోలుకుంటున్నానని, వైద్యుల సలహా మేరకు ఇంట్లోనే ఉంటున్నానని, ప్రస్తుతం బాగానే ఉన్నానని చెప్పింది. By Anil Kumar 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Raghu Thatha Movie : థియేటర్ రిలీజ్ లేకుండానే డైరెక్ట్ ఓటీటీలోకి కీర్తి సురేష్ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ'రఘుతాత'. ఈ సినిమాను ఆగస్టు 15న థియేటర్స్ లో రిలీజ్ చేయాలనుకున్నారు. అనివార్య కారణాల వల్ల తెలుగులో కాలేదు. ఇప్పుడు నేరుగా జీ5 ఓటీటీలో సెప్టెంబరు 13 నుంచి తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. By Anil Kumar 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BIG BREAKING: భారత్‌లో తొలి మంకీపాక్స్ కేసు నమోదు భారత్‌లో తొలి మంకీపాక్స్ కేసు నమోదైంది. ఢిల్లీలో ఒకరికి మంకీపాక్స్ లక్షణాలు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారికంగా ప్రకటించింది. బాధితుడికి ఎంపాక్స్ వేరియంట్ అయిన క్లేడ్ 2 సోకినట్లు పేర్కొంది. By B Aravind 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనం చేయొద్దు.. హైకోర్టులో పిటిషన్ హైదరాబాద్ హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనం చేయొద్దని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయొద్దని గతంలో ఇచ్చిన హైకోర్టు ఆదేశాలనే అమలు చేయాలని పిటిషనర్ కోరారు. ఇందుకు హైడ్రాను కూడా ప్రతివాదిగా చేర్చాలన్నారు. By B Aravind 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn