Iran-Israel: వారసుడి కోసం ఖమేనీ కసరత్తులు..కోట్లు ఖర్చవుతున్నా వెనక్కు తగ్గని ఇజ్రాయెల్
ఇరాన్, ఇజ్రాయెల్ అంతు తేలేదాకా ఊరుకునేది లేదంటున్నారు. ఎవరో ఒకరే ఉండాలని పట్టుదలతో యుద్ధం చేస్తున్నారు. కోట్లు ఖర్చు అవుతున్నా ఇజ్రాయెల్ లెక్క చేయడం లేదు. మరోవైపు ఖమేనీ తన తరువాత వారసుడి కోసం ప్రయత్నాలు మొదలెట్టారు.