UNION BUDGET 2025: మీ సాలరీ ఎంత? కట్టాల్సిన ట్యాక్స్ ఎంత?.. సింపుల్ గా తెలుసుకోండిలా..!
ఎట్టకేలకు వేతన జీవులు కాస్త ఊపిరి పీల్చుకునే అవకాశం లభించింది.ట్యాక్స్ లు కట్టలేక ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం కాస్త ఊరటనిచ్చింది.12 లక్షల వరకు ఆదాయానికి పన్ను కట్టాల్సిన అవసరం లేదని చెప్పింది.