TG Crime: అయ్యో యామిని.. ఎంత పని చేశావమ్మా.. ఖమ్మంలో కన్నీరు పెట్టించే ఘటన!
హైదరాబాద్ గౌలిదొడ్డిలో విషాదం చోటు చేసుకుంది. జేకే గ్రాండ్ హాస్టల్లో నివాసముంటూ సాఫ్ట్వేర్ ఇంజినీర్ చింతల యామిని అనే యువతి ఇష్టం లేని పెళ్లి సంబంధాలు చేస్తున్నారని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.