తెలంగాణ Konda Surekha: కొండా సురేఖపై రాహుల్ గాంధీ సీరియస్..కేబినెట్ నుంచి ఔట్! కొండా సురేఖపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. వరుస వివాదాల నేపథ్యంలో ఆమెను కేబినెట్ నుంచి తప్పించాలని రేవంత్ రెడ్డిని ఆదేశించినట్లు సమాచారం. రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ తర్వాత ఈ అంశంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. By Nikhil 16 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Revanth Reddy: నేడు కోర్టుకు సీఎం రేవంత్.. కానీ! TG: ఓటుకు నోటు కేసుకు సంబంధించిన ఈడీ కేసులో ఈరోజు విచారణకు హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డికి నాంపల్లి కోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. కాగా జడ్జి అందుబాటులో లేకపోవడంతో విచారణ వాయిదా పడింది. విచారణ నవంబర్ 14కు కోర్టు వాయిదా వేసింది. By V.J Reddy 16 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KTR: దేనితో కొట్టాలి రేవంత్.. కేటీఆర్ సంచలన ట్వీట్! TG: రాష్ట్రంలో పది నెలల్లో రేవంత్ రెడ్డి సర్కార్ రూ.80,500 కోట్ల అప్పు చేసిందని అన్నారు కేటీఆర్. నాడు అప్పు తప్పు అన్నోళ్లని.. ఇప్పుడు దేనితో కొట్టాలి? అని చురకలు అంటించారు. ఎన్నికల హామీలు అమలు చేయకుండా ఇంత అప్పు ఎందుకు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. By V.J Reddy 16 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Revanth : వారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. మరో నాలుగు కీలక నియామకాలు! TG: రాష్ట్రంలో పలు నియామకాలు చేపట్టింది రేవంత్ సర్కార్. తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్‌గా బాలకిష్టారెడ్డి, వైస్ చైర్మన్‌గా ఇటిక్యాల పురుషోత్తం, మహిళ యూనివర్సిటీ ఇంఛార్జి విసిగా దనావత్ సూర్య, బాసర IIIT ఇంఛార్జి విసిగా గోవర్ధన్‌ను నియమించింది. By V.J Reddy 16 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Karimnagar : విషాదం.. గుండెపోటుతో ఐదేళ్ల చిన్నారి మృతి! TG: కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఐదేళ్ల చిన్నారి గుండెపోటు మరణించడం స్థానికంగా కలచివేసింది. రాజు-జమున దంపతుల కూతురు ఉక్కులు నిన్న ఉదయం కళ్ళుతిరుగుతున్నాయని చెప్పడంతో ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు పరీక్షలు చేస్తున్న సమయంలో గుండెపోటుతో ఆమె చనిపోయింది. By V.J Reddy 16 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: తెలంగాణలో కొత్త టీచర్ల చేరిక నేడే TG: కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయులకు పోస్టింగ్‌ను ఇచ్చేందుకు ఉద్దేశించిన కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తయింది. ఈ ఉపాధ్యాయులు తమకు కేటాయించిన ఆయా పాఠశాలల్లో ఈరోజు చేరనున్నారు. రాష్ట్రంలో 10,006 మంది టీచర్లను ప్రభుత్వం కొత్తగా నియమించిన విషయం తెలిసిందే. By V.J Reddy 16 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై అత్యాచారం.. హరీష్ రావు సీరియస్ రియాక్షన్ సాఫ్ట్వేర్ ఉద్యోగిని అత్యాచార ఘటనపై హరీష్ రావు స్పందించారు. హై సెక్యూరిటీ ప్రాంతంగా చెప్పుకునే గచ్చిబౌలిలో సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై అత్యాచారం జరగటం ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి అని అన్నారు. కాంగ్రెస్ పాలనలో అత్యాచారాలు పెరిగిపోయాయన్నారు. By Seetha Ram 15 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Opinion ప్రస్తుత ఉద్యోగ నియామకాలకు ఎస్సీ వర్గీకరణ అమలు చేయలేమా? పాత ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణను ప్రస్తుత నోటిఫికేషన్ లో వర్తింపు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నారు సామాజిక విశ్లేషకులు సంపతి రమేష్ మహారాజ్. మాదిగ ఉపకులాలు వీటిని కోల్పోతే ఒక తరం నష్టపోతుందని, ప్రభుత్వం సామాజిక న్యాయం చేయాలని కోరుతున్నారు. By srinivas 15 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ హైదరాబాద్ లో మరో ఆలయంపై దాడి..విగ్రహం ధ్వంసం చేసేందుకు ప్రయత్నించగా..! హైదరాబాద్ లో మరో ఆలయంపై దాడి జరిగింది. అంబర్ పేటలో మద్యంతాగిన ఓ వ్యక్తి ఆలయంలోకి వచ్చేందుకు ప్రయత్నించగా పూజారి అడ్డుకున్నాడు. దీంతో రెచ్చి పోయిన ఆ తాగుబోతు అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించాడు. By Nikhil 15 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn