తెలంగాణ యాదాద్రి లడ్డూ నెయ్యి పాస్..మరోసారి తెరమీదకు తిరుమల లడ్డూ వ్యవహారం తాజాగా యాదాద్రిలో ప్రసాదాల కోసం వాడుతున్న నెయ్యి స్వచ్ఛమైనదే అని తేలింది. ఇక్కడ వాడుతున్న నెయ్యి టెస్ట్‌లలో పాసయిందని నిర్ధారించారు. దాంతో పాటూ నెయ్య వివరాలను కూడా తెలిపారు. దీంతో తిరుమల లడ్డూ వ్యవహారం మరోసారి తెర మీదకు వచ్చింది. By Manogna alamuru 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ బండి మీద అలా రాస్తే రూ.700 ఫైన్.. హైదరాబాద్ పోలీసులపై విమర్శలు జర్నలిస్టులకు ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇస్తున్నారు. బండి మీద PRESS అని రాసుకుంటే రూ.700 ఫైన్ విధిస్తున్నారు. ఐడీ కార్డు, అక్రిడేషన్ కార్డు చూపించిన పట్టించుకోవట్లేదని పాత్రికేయులు మండిపడుతున్నారు. జర్నలిస్టుల హక్కుల కోసం పోరాడాలని పిలుపునిస్తున్నారు. By srinivas 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Musi: మూసీ ఎలా మారనుందో తెలుసా?.. రేవంత్ ప్లాన్ మామూలుగా లేదుగా..! కొన్ని రోజులుగా తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన పదం మూసీ అభివృద్ధి. అయితే.. మూసీని ఎలా ప్రక్షాళన చేస్తారు? అది ఎలా మారనుంది? అన్న విషయంపై మాత్రం ఎవ్వరికీ క్లారిటీ లేదు. ప్రభుత్వ వర్గాలు చెబుతున్నట్లుగా మూసీ ఎలా మారే అవకాశం ఉందో ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. By Nikhil 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana Cabinet Expansion: సురేఖ ఔట్.. ఆ ఐదుగురు ఇన్! మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పించాలని హైకమాండ్ నుంచి సీఎం రేవంత్ కు ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. ఆ స్థానంలో మరో బీసీకి అవకాశం ఇవ్వాలని సూచించినట్లు సమాచారం. మరో నలుగురికి కూడా మంత్రివర్గంలోకి ఛాన్స్ దక్కే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. By Nikhil 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ మూసీ నిర్వాసితులకు మెరుగైన పరిహారం.. సీఎం రేవంత్ ప్రెస్-LIVE తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చాలా రోజుల తర్వాత ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు. గ్రూప్-1, హైడ్రా, కొండా సురేఖ తదితర వివాదాలపై ఆయన క్లారిటీ ఇస్తున్నారు. ఇందుకు సంబంధించిన లైవ్ ను ఈ వీడియోలో చూడండి. By Nikhil 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నల్గొండ TS News: దొంగ సర్టిఫికెట్తో అడ్డంగా బుక్కైన డీఎంహెచ్‌వో ఉన్నత పదవిలో ఉన్నానన్న సంగతి మరిచి కుమారుడి ఉన్నత చదువు కోసం దొంగ సర్టిఫికెట్ సమర్పించి అడ్డంగా దొరికిపోయాడు సూర్యాపేట డిప్యూటీ DMHO కర్పూరం హర్షవర్థన్. ఆ తప్పుడు క్యాస్ట్ సర్టిఫికెట్‌ను రద్దు చేస్తూ కలెక్టర్ గెజిట్ విడుదల చేశారు. By Vijaya Nimma 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: తెలంగాణలో మళ్లీ గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణ ! తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం మళ్లీ గ్రామ రెవెన్యూ వ్యవస్థను తీసుకురానుంది. దీనిపై మరోసారి అధ్యయనం చేసి రిపోర్టు పంపాలని భూపరిపాలన ప్రధాన కమిషనర్ (CCLA)కు సూచించింది. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి. By B Aravind 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్! రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. అలాగే రూ.2 లక్షల లోపు రుణమాఫీని కూడా ఈ నెలాఖరు నాటికి పూర్తి చేస్తామన్నారు. By V.J Reddy 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Caste Census: కులగణనకు రంగం సిద్ధం.. 10-15 రోజుల్లోనే పూర్తి తెలంగాణలో కులగణన చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల్లోని కులాలు, వాటి ఉపకులాల లెక్క తేల్చనున్నారు. 10-15 రోజుల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి. By B Aravind 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn