BIG BREAKING: సీఎం రేవంత్ ఫోన్ కాల్ లీక్ చేసిన కోమటిరెడ్డి.. వైరల్ గా మారిన సంభాషణ!
నల్గొండలో తన క్యాంపు కార్యాలయాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రికి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సదుపాయాలను సీఎంకు కోమటిరెడ్డి వివరించారు.