తెలంగాణ Telangana BJP: కిషన్ రెడ్డిపై తిరుగుబాటు.. అసలేం జరుగుతోంది? క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే బీజేపీలో నేతలు కట్టుతప్పుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ ఓటమిపై ఎంపీ అర్వింద్ ఏకంగా నాయకత్వానికే ప్రశ్నలు సంధించారు. ఎమ్మెల్యే కాటిపల్లి ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి చర్చల్లో నిలిచారు. By Nikhil 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ గ్రూప్ 1 అభ్యర్థులకు అలెర్ట్.. మెయిన్స్ పరీక్షలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలన్న అభ్యర్థుల పిటిషన్లను హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేసింది. సింగిల్ బెంచ్ తీర్పును సమర్థిస్తూ గ్రూప్ 1 పరీక్షలకు లైన్ క్లియర్ చేసింది. యాథావిధిగా పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేసింది. By B Aravind 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ నాలాల నిర్వహణ బాధ్యతలు వారికే అప్పగింత ! రహదారుల తరహాలోలాగే హైదరాబాద్‌లో నాలలను కూడా ప్రైవేటు సంస్థలకే అప్పగించాలని అధికారులు యోచిస్తున్నారు. ఇలా చేయడం వల్లే నాలల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి. By B Aravind 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG News: పచ్చని కాపురంలో చిచ్చు.. హనుమకొండ జిల్లాలో ఉద్రిక్తత హనుమకొండ జిల్లా కోమటిపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని.. భర్త ఇంటి ముందు బంధువులతో భార్య ఆందోళనకు దిగింది. ఇరు కుటుంబ సభ్యులు పరస్పరం దాడి చేసుకున్నారు. By Vijaya Nimma 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ తెలంగాణలో 9 యూనివర్శిటీలకు వీసీల నియామకం తెలంగాణ ప్రభుత్వం 9 విశ్వవిద్యాలయాలు వైస్ ఛాన్సలర్లను నియమించింది. ఈ మేరకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఏ వర్శిటీకి ఎవరిని నియమించారో తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ గంటకు ఒకరు మృతి.. వామ్మో, తెలంగాణలో రోజుకు ఎన్ని యాక్సిడెంట్లో తెలుసా? నిత్యం యాక్సిడెంట్లతో రాష్ట్రంలోని రోడ్లు రక్తంతో తడిసి ముద్దవుతున్నాయి. ఈ ఏడాది 9 నెలల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజు సగటున 70 ప్రమాదాలు జరిగాయి. అందులో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. యాక్సిడెంట్లలో మరణిస్తున్న వారిలో 68శాతం మంది యువతే ఉంటున్నారు. By Seetha Ram 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఫుట్‌పాత్ ఆక్రమణలే టార్గెట్.. హైడ్రా నెక్ట్స్ యాక్షన్ ప్లాన్ ఇదే! TG: వాహనాల రాకపోకలు సాఫీగా సాగేలా, పాదచారుల భద్రత కోసం ప్రధాన రహదారుల్లో, కాలనీల్లో ఫుట్‌పాత్‌లను ఆకమ్రించిన శాశ్వత దుకాణాలను తొలగించేందుకు హైడ్రా సిద్ధమవుతోంది. దుకాణదారులకు తొలిగించే ముందే సమాచారం ఇస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. By V.J Reddy 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కిషన్ రెడ్డిపై బీజేపీ నేతల తిరుగుబాటు.. వైరల్ అవుతోన్న వీడియోలు! TG: కిషన్ రెడ్డిని సోషల్ మీడియాలో కొందరు టార్గెట్ చేశారు. ఆయనపై సొంత పార్టీ నేతల కోసం కాకుండా ఇతర పార్టీనేతల కోసం పనిచేస్తారంటూ కొన్ని వీడియోలో చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. By V.J Reddy 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TGPSC Group 1: సుప్రీం కోర్టును ఆశ్రయించిన గ్రూప్-1 అభ్యర్థులు TG: గ్రూప్-1 అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గ్రూప్ 1 అభ్యర్థుల తరఫున సుప్రీంకోర్టులో అడ్వకేట్ మోహిత్ రావు పిటిషన్ వేశారు. గ్రూప్- 1 మెయిన్స్ పరీక్ష వాయిదాపై వేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు సోమవారం విచారణ జరపనుంది. By V.J Reddy 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn