తెలంగాణ Srinivas Goud: బీఆర్ఎస్ మాజీ మంత్రి అరెస్ట్? TG: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఆయన సోదరుడిపై కేసు నమోదు కాగా.. తాజాగా ఆయనపై కేసు నమోదు అయింది. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని అధికారులు కేసు నమోదు చేశారు. దీంతో ఆయనను అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. By V.J Reddy 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వాతావరణం Heavy Rains: బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాలో నేడు భారీ వర్షాలు కురవనున్నాయి. దీంతో తెలంగాణలోని కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు కూడా వీచే అవకాశముందని తెలిపింది. By Kusuma 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Hyderabadదీపావళి వేడుకల్లో అపశృతి..సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో 40 మంది హైదరాబాద్ లో దీపావళి వేడుకల సందర్భంగా పలుచోట్ల టపాసులు కాలుస్తూ కంటికి గాయాలైన ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో బాధితులంతా నగరంలోని సరోజినీదేవి కంటి ఆస్పత్రి వద్ద బారులు తీరారు. 50 మంది బాధితులు గాయాలతో ఆస్పత్రికి వచ్చారు. By Bhavana 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం గంజాయిని ఎలా తరలిస్తున్నారో.. మీరే చూడండి పుష్ప సినిమా తరహాలో ట్యాంకర్లో గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న వారిని పోలీసులు కొమురం భీం చెక్ పోస్ట్ దగ్గర పట్టుకున్నారు. వారి నుంచి 290 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఏపీ నుంచి మధ్యప్రదేశ్ రవాణా చేస్తున్నట్లు సమాచారం. By Kusuma 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కేసీఆర్ ఆరోగ్యంపై KTR సంచలన ప్రకటన! TG: మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పారు. 2025 తర్వాత కేసీఆర్ ప్రజల్లోకి విస్తృతంగా వస్తారని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల అమలు కోసం ఆయన సమయం ఇస్తున్నట్లు చెప్పారు. By V.J Reddy 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ పండగ పూట విషాదాలు.. మొత్తం ఎంతమంది మరణించారంటే? ఓ వైపు దేశవ్యాప్తంగా దివాళీ సంబురాలు చేసుకుంటుంటే మరోవైపు కొన్ని గ్రామాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. ఎంతో సరదా, సందడిగా ఉండాల్సిన రోజున కొన్ని కుటుంబాలు కన్నీరు పెట్టుకున్నాయి. By Seetha Ram 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ''రాజకీయాలను వదిలేద్దామనుకున్నా''.. ఎక్స్‌లో నెటిజన్ల ప్రశ్నలకు సమాధానాలిచ్చిన కేటీఆర్.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం 'ఆస్క్ కేటీఆర్' పేరిట నెటిజన్లతో ముచ్చటించారు. వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఆయన ఎలాంటి సమాధానాలు ఇచ్చారో తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Lady Aghori: అఘోరీ ఇంటి వద్ద హైటెన్షన్.. 100 మంది పోలీసులతో! అఘోరీ ఇంటి వద్ద హైటెన్షన్ చోటు చేసుకుంది. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కుషన్‌పల్లిలోని అఘోరీ ఇంటి వద్ద సుమారు 100 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. అఘోరీని చూసేందుకు వేలాదిగా జనం తరలివస్తున్నారు. By Seetha Ram 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG Train: తెలంగాణ రైలు ప్రయాణికులకు శుభవార్త.. మరో రెండు కొత్త లైన్లు! తెలంగాణ రైలు ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే మరో శుభవార్త అందించనుంది. రాష్ట్రవ్యాప్తంగా రెల్వే కనెక్టివిటీ మరింత పెంచనున్నట్లు తెలిపింది. 2025 కేంద్ర బడ్జెట్లో మరో 2 లైన్లు మంజూరు చేయనున్నట్లు వెల్లడించింది. By srinivas 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn