TGSRTC : నిరుద్యోగులకు శుభవార్త..ఆర్టీసీలో ఉద్యోగాలు
TGSRTC లో ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీ, మెకానికల్ సూపర్ వైజర్ ట్రైనీ పోస్టుల భర్తీకి సంబంధించి TSLPRB డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
TGSRTC లో ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీ, మెకానికల్ సూపర్ వైజర్ ట్రైనీ పోస్టుల భర్తీకి సంబంధించి TSLPRB డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో పరువు హత్య కలకలం సృష్టించింది. శివరామ్ పల్లి గ్రామానికి చెందిన ఇంటర్ బాలిక అదే గ్రామా నికి చెందిన పెళ్లయిన యువకుడితో ప్రేమలో పడింది. ఈ విషయమై తమ పరువు పోతుందని తల్లిదండ్రులు ఆమెకు విషమిచ్చి చంపారు.
సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ జేపీ కాలనీలో తల్లి, కుమారుడు హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
హైదరాబాద్ లో దాదాపు 60 వేల రోహింగ్యాలున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తాజాగా నలుగురు రోహింగ్యాలను పట్టుకున్నారని ఆయన గుర్తు చేశారు. గురువారం హైదరాబాద్ లో మీడియాతో చిట్ చాట్ చేశారు.
వచ్చేది న్యూఇయర్...కొత్త సంవత్సరం అనగానే మందు, విందు ఎంజాయ్ చేద్దామనుకుంటారు. అందుకే తెలంగాణ మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పింది సర్కార్. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా మద్యం విక్రయాలను డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి వరకు పొడిగించింది ప్రభుత్వం.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2028లో రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడం ఖాయమన్నారు. నారాయణపేట జిల్లాలోని కోస్గి సభలో ఆయన మాట్లాడుతూ రేవంత్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో 750 మందికి పైగా రైతులు మరణించారని, అయినా రేవంత్ రెడ్డికి చీమ కుట్టినట్టు కూడా లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. సీఎం నిర్వాకంతో ఇవాళ జమ్మన్న అనే రైతు గుండె పగిలి మరణించాడని ఆవేదన వ్యక్తం చేశారు.
తాను బీఆర్ఎస్ లోకి మళ్ళీ వెళ్ళేది లేదని, ఘర్ వాపసీ ఉండబోదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తానని కవిత ప్రకటించారు. తాను ఎవరూ వదిలిన బాణం కాదని, ప్రజలు వదిలిన బాణం అని ఆమె పేర్కొన్నారు.
తాను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నంత వరకు ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ కుటుంబాన్నిమళ్లీ అధికారంలోకి రానివ్వబోమని..సీఎం రేవంత్రెడ్డి శపథం చేశారు. ఒక్కసారి పాతాళంలోకి తొక్కితేనే ఇప్పటివరకు బయటకు రాలేదని..ఇక ముందు ఏం జరగుతుందో చూస్తూ ఉండండని వార్నింగ్ ఇచ్చారు.