BIG BREAKING: కవిత ఎఫెక్ట్.. త్వరలో మరో ఉపఎన్నిక
కవిత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా లేఖను శాసన మండలి కార్యాలయానికి పంపించారు.ఆమె రాజీనామా ఆమోదం పొందిన అనంతరం రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక అనివార్యం కానుంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
కవిత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా లేఖను శాసన మండలి కార్యాలయానికి పంపించారు.ఆమె రాజీనామా ఆమోదం పొందిన అనంతరం రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక అనివార్యం కానుంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
సీఎం రేవంత్ బీఆర్ఎస్పై చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. టీడీపీపై కుట్రలు చేశామని రేవంత్ బాధపడుతున్నారని.. ఇక్కడ రాష్ట్రంలో రైతులకు యూరియా దొరకడం లేదని విమర్శించారు.
నిజం మాట్లాడినందుకు ఇదే శిక్ష అయితే, తెలంగాణ ప్రజల కోసం ఈ మూల్యం వందసార్లు చెల్లించడానికి నేను సిద్ధంగా ఉన్నానని కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ మేరకు తన X ఖాతాలో పోస్ట్ చేసిన కవిత సత్యమేవ జయతే.. జై తెలంగాణ.. అంటూ ముగించారు.
పినపాక నియోజకవర్గానికి చెందిన పలువురు కార్మిక సంఘం నేతలు ఈ రోజు బీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. కవిత సస్పెన్షన్, ఆరోపణల నేపథ్యంలో ఆయన స్పందిస్తారని అంతా భావించారు. కానీ కేటీఆర్ ఆ అంశంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న KCR అన్న కూతురు రమ్యా రావు సైతం గతంలో పార్టీకి దూరమయ్యారు. స్వయాన కేసీఆరే ఆమెకు కాళ్లు కడిగి కన్యాదానం చేశారు. అయితే కుటుంబ కలహాలతో రమ్య తెలంగాణ ఆవిర్భావానికి ముందే పార్టీ నుంచి బయటకు వచ్చారు.
కవిత ఆరోపణలపై కేంద్రమంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. కాళేశ్వరం అవినీతి కేసు సైడ్ ట్రాప్ చేసేందుకే కవిత అంశాన్ని బీఆర్ఎస్ ముందుకు తెచ్చిందని ఆయన ఆరోపించారు. కవిత మాటలన్నీ బీఆర్ఎస్ డ్రామా అని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తేల్చి చెప్పారు.
బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావుపై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ నుంచి ఫేక్ న్యూస్ వరకు అనేక విషయాల్లో ఆయన హస్తం ఉందన్నారు. ఆయన మేక వన్నె పులి అని ధ్వజమెత్తారు. కవిత చేసిన 10 ప్రధాన ఆరోపణలు ఇలా ఉన్నాయి.
కవితను BRS పార్టీ సస్పెండ్ చేసిన వేళ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్ సంచలన ప్రకటన చేశారు. కవితను తన పార్టీలోకి ఆహ్వానించారు. ‘‘బీసీల కోసం కలిసి పోరాడుదాం. ప్రజలు నిన్ను నమ్మాలి అంటే నువ్వు గద్దరన్న చేరిన పార్టీలో చేరు’’ అంటూ వీడియో రిలీజ్ చేశారు.
ప్రస్తుతం కవిత చేస్తున్న వ్యాఖ్యలు కల్వకుంట్ల కుటుంబాన్ని రెండుగా చీల్చాయి. దేశంలో ఇప్పటివరకు అనేక రాజకీయ పార్టీలు.. కుటుంబాలను చీల్చిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పటివరకు ఇలా సొంత కుటుంబ సభ్యులపై రాజకీయ ఆరోపణలు చేసిన వారి గురించి ఇప్పుడు చూద్ధాం..