BIG BREAKING: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

నిర్మల్ జిల్లా భైంసాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్, కారు ఎదురెదురుగా ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఏడుగురు ప్రయాణికులు ఉన్నారు.

New Update
Accident

Accident

BIG BREAKING: నిర్మల్ జిల్లా భైంసాలో ఘోర రోడ్డు ప్రమాదం(Accident) జరిగింది. కంటైనర్, కారు ఎదురెదురుగా ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఏడుగురు ప్రయాణికులు ఉన్నారు. హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బంధువులను పరామర్శించేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు కుబేర్ మండలం కుప్టి గ్రామానికి చెందిన పటేల్ (42), రాజన్న (60), బాబన్న (70), కారు డ్రైవర్‌గా గుర్తించారు. 

Advertisment
తాజా కథనాలు