సినిమా Renu Desai: మంత్రి కొండా సురేఖను కలిసిన రేణు దేశాయ్.. ఎందుకో తెలుసా? నటి రేణు దేశాయ్ తెలంగాణ మంత్రి కొండా సురేఖను ఈ రోజు మర్యాద పూర్వకంగా కలిశారు. వారిద్దరూ పర్యావరణం, వన్యప్రాణుల సంక్షేమం, ఆధ్యాత్మిక రంగాలపై చర్చించారు. అనంతరం మంత్రి సురేఖ రేణుదేశాయ్ కు నూతన వస్త్రాలు అందించి సత్కరించారు By Archana 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Medigadda: మేడిగడ్డ సేఫ్.. బ్యారేజ్ పై నుంచి లైవ్ లో వివరించిన జగదీష్ రెడ్డి మేడిగడ్డ వద్ద ఒక్క గేటు కొంత కుంగితేనే కాంగ్రెస్ ఎంతో దుష్ప్రచారం చేసి రాక్షసానందం పొందిందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. మేడిగడ్డ బ్యారేజ్ పై నుంచి ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ ఆయన వీడియో విడుదల చేశారు. సంబంధం లేని సాకులతో కాంగ్రెస్ రైతాంగాన్ని మోసం చేస్తోందన్నారు. By Nikhil 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Medigadda: నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ నేతలు TG: ఈరోజు మేడిగడ్డ బ్యారేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సందర్శించనున్నారు. కేటీఆర్ నేతృత్వంలో ఉదయం 10 గంటలకు కన్నేపల్లి పంప్‌హౌస్, ఉదయం 11 గంటలకు మేడిగడ్డ బ్యారేజ్ సందర్శిస్తారు. కాగా, నిన్న ఎల్ఎండీ రిజర్వాయర్ సందర్శించారు ఎమ్మెల్యేలు. By V.J Reddy 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Telangana : తనికెళ్లకు ఎస్ఆర్ వర్సిటీ గౌరవ డాక్టరేట్ రచయిత, దర్శకుడు, నటుడు తనికెళ్ళ భరణికి హన్మకొండలోని ఎస్.ఆర్ యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. ఆగస్టు 3న వరంగల్‌లో జరిగే యూనివర్శిటి స్నాతకోత్సవ వేడుకలో దీనిని బహూకరించనుంది. By Manogna alamuru 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KTR: రాజకీయ కక్షతో రైతులను ఆగం చేయొద్దు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ కీలక సూచన! రాజకీయ ప్రయోజనాల కోసం రైతుల జీవితాలతో చెలగాటమాడొద్దని సీఎం రేవంత్ కు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఎల్ఎండీ, మిడ్ మానేరు, ఎల్లంపల్లి, ఎస్సారెస్పీ సహా అన్ని రిజర్వాయర్లను నింపాలని కోరారు. కేసీఆర్ ను బద్నాం చేసే కుట్రలు బందుపెట్టి రైతుల వెతలను తీర్చాలని సూచించారు. By srinivas 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం TS: కూలిన భారీ వృక్షం.. బైక్‌పై వెళ్తున్న వ్యక్తి మృతి..! ములుగు జిల్లా చిన్నబోయినపల్లిలో భారీ వృక్షం కూలి మీద పడడంతో వ్యక్తి మృతి చెందాడు. జహంగీర్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్నాడు. అతను బోయిన పల్లి వద్దకు రాగానే ఒక్కసారిగా భారీ వృక్షం కూలి మీద పడింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. By Jyoshna Sappogula 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Minister Seethakka: బీజేపీ మెప్పు కోసమే.. కేసీఆర్‌కు మంత్రి సీతక్క కౌంటర్ TG: మాజీ సీఎం కేసీఆర్‌కు కౌంటర్ ఇచ్చారు మంత్రి సీతక్క. బీజేపీతో ఒప్పందంలో భాగంగానే అసెంబ్లీకి వచ్చిన మొదటి రోజే రాష్ట్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ టార్గెట్ చేస్తున్నారని అన్నారు. బీజేపీ మెప్పుకోసమే కేసీఆర్ రాష్ట్ర బడ్జెట్‌ను విమర్శిస్తున్నారని ఫైర్ అయ్యారు. By V.J Reddy 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BRS Leaders: నేడు కాళేశ్వరం ప్రాజెక్టుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు TG: ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం వెళ్లనున్నారు. బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే అసెంబ్లీ నుంచి నేరుగా కాళేశ్వరం బయలుదేరనున్నారు. రేపు మేడిగడ్డకు వెళ్లి ప్రాజెక్ట్‌ను సందర్శించనున్నారు. By V.J Reddy 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ జయరాజుకు ప్రముఖుల పరామర్శ అనారోగ్యానికి గురై హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ ప్రజాకవి జయరాజును పలువురు నేతలు పరామర్శించారు. ఈ రోజు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు. By Nikhil 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn