Nalgonda Kidnap : నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో కిడ్నాప్ కలకలం
నల్గొండ ప్రభుత్వాసుపత్రి సమీపంలో పట్టపగలే మూడేళ్ల బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. ఆడుకుంటున్న బాలుడిని గుర్తుతెలియని వ్యక్తి ఎత్తుకెళ్లాడు. సీసీ కెమెరాలో బాలుడి కిడ్నాప్ దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ నెల 4న కిడ్నాప్ కాగా, విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.