Viral News: తెలంగాణలో దారుణం.. కూల్ డ్రింక్‌లో బల్లి- ప్రాణాలతో కొట్టిమిట్టాడుతున్న యువకుడు! (వీడియో)
మెదక్ జిల్లా సదాశివపేట మండలం పెద్దాపూర్‌లో దారుణం జరిగింది. కూల్‌డ్రింక్ తాగి ఓ యువకుడు హాస్పిటల్ పాలయ్యాడు. హోటల్‌కు వచ్చిన ముగ్గురు యువకులు కూల్ డ్రింక్ తాగారు. అందులో యాదుల్ అనే యువకుడి డ్రింక్‌లో బల్లి కాలు ఉండటంతో అది తాగి అస్వస్థతకు గురయ్యాడు.
/rtv/media/media_files/2025/04/18/rA4KPZbNgvvtwrD5bDDf.jpg)
/rtv/media/media_files/2025/04/18/vaOXGhHi0ySkd0Rp8WnL.jpg)
/rtv/media/media_files/2025/04/15/7MRixbrcYxMDfcldNL3C.jpg)
/rtv/media/media_files/2025/04/14/F5QNQmfobRbqxkBvS9R3.jpg)
/rtv/media/media_files/2025/04/11/AYhS6sAyo2kEioY3XmDt.jpg)
/rtv/media/media_files/2025/04/11/SJxfzbgSe3b3FYgD5x1z.jpg)
/rtv/media/media_files/2024/12/05/lMy8dQYPYpAxoGy39htU.jpg)
/rtv/media/media_files/2025/04/09/nHx943zfH2OJKwiHzVtO.jpg)
/rtv/media/media_files/2025/04/07/sADEcptdLxActhhxxymN.jpg)
/rtv/media/media_files/2025/04/05/9hl6Sy9nrv2jNKRL0OYI.jpeg)