సిద్దిపేట జిల్లాలో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన మంత్రులు-PHOTOS

సిద్దిపేట: చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్ లో ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న పంటలను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఫీల్డ్ కి వెళ్లి వివరాలు నమోదు చేయాలని కలెక్టర్ ను ఆదేశించారు. నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్నారు

New Update
TG Minister Thummala

TG Minister Thummala

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు