Lagacharla: కలెక్టర్ పై దాడి ఎలా చేశారంటే.. రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు!
లగచర్ల ఘటనపై రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ప్లాన్ ప్రకారమే సురేష్ దాడి చేయించినట్లు గుర్తించారు. బూంరాస్‌పేట్ పోలీసు స్టేషన్లో ఏ1 సురేష్ తో మరో 45 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.