కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు.. వారంలో మూడోసారి ఫుడ్ పాయిజన్
నారాయణ పేట జిల్లా మాగనూరు జడ్పీ స్కూల్లో మళ్లీ ఫుడ్ పాయిజన్ జరిగింది. మధ్యాహ్న భోజనం వికటించి 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని స్కూల్ సిబ్బంది మక్తల్ హాస్పిటల్కు తరలించారు. ఐదు రోజుల వ్యవధిలో మూడు సార్లు ఫుడ్ పాయిజన్ జరిగింది.