తెలంగాణ CM Revanth Reddy: గూగుల్ ప్రధాన కార్యాలయానికి రేవంత్.. ఆ అంశాలపై చర్చ! అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు కాలిఫోర్నియాలోని గూగుల్ ప్రధాన కార్యాలయన్ని సందర్శించారు. టెక్ సేవల విస్తృతి, ఏఐ సిటీ నిర్మాణం, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు తదితర అంశాల్లో భాగం పంచుకునే అంశంపై వీరు గూగుల్ ప్రతినిధులతో చర్చించారు. By Nikhil 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bandi Sanjay : కవిత బెయిల్పై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు TG: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్పై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు. త్వరలో బీజేపీ కవితను బయటకు తీసుకొస్తుందని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. అలా మేము బెయిల్ ఇస్తే.. హైకోర్టు , సుప్రీం కోర్టు ఎందుకు అని ప్రశ్నించారు. న్యాయస్థానాలు వాటిపని అవి చేసుకుంటాయని చెప్పారు. By V.J Reddy 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime News: ఆత్మహత్యకు దారి తీసిన ఇన్స్టాగ్రామ్ ప్రేమ.! కరీంనగర్ జిల్లా పోరండ్ల గ్రామంలో ఇన్స్టాగ్రామ్ ప్రేమ ఆత్మహత్యకు దారి తీసింది. ఇన్స్టాలో ఓ వ్యక్తిని ప్రేమించిన అఖిల.. తన చావుకు వాడే కారణమంటూ సూసైడ్ నోట్ రాసి ఉరేసుకుని మృతి చెందింది. కూతురు చావుకు కారణమైన వాడిని కఠినంగా శిక్షించాలని బాధిత తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. By Jyoshna Sappogula 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime News: గురుకుల స్కూల్లో వరుస విషాదాలు.. ఉన్నట్టుండి చనిపోతున్న విద్యార్థులు.. అసలేం జరుగుతుంది? జగిత్యాల జిల్లా పెద్దాపూర్ ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్లో వరుస విషాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అనిరుద్ అనే విద్యార్థి మృతి చెందాడు. మరో ఇద్దరు విద్యార్థులు అనారోగ్యం బారిన పడ్డారు. 15 రోజుల క్రితం ఇదే స్కూల్లో ఒక విద్యార్థి మృతి చెందగా.. మరో ఇద్దరు పాముకాటుకు గురైయ్యారు. By Jyoshna Sappogula 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు మహాత్మాగాంధీకి సీఎం రేవంత్ నివాళి సీఎం రేవంత్ రెడ్డి డల్లాస్ లోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల సమర్పించి నివాళులు అర్పించారు. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి మంత్రివర్గ సహచరులు డి.శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి ఈ రోజు డల్లాస్ లోని మహాత్మాగాంధీ విగ్రహాన్ని సందర్శించారు. By Nikhil 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu హైదరాబాద్లో కాగ్నిజెంట్ కొత్త సెంటర్..20వేల మందికి ఉద్యోగాలు హైదరాబాద్లో ఉద్యోగాల జాతర రానుంది. తెలంగాణలో తమ కొత్త బ్రాంచ్ ఓపేన్ చేసేందుకు కాగ్నిజెంట్ భారీ ప్రణాళికతో ముందుకు వచ్చింది. దీనిలో భాగంగా త్వరలోనే హైదరాబాద్లో కాగ్నిజెంట్ కొత్త సెంటర్ నెలకొల్పనున్నారు. By Manogna alamuru 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KTR: తెలంగాణలో ఉప ఎన్నికలు.. మాజీ మంత్రి కేటీఆర్ సెన్సేషనల్ కామెంట్స్..! పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై ఢిల్లీలో బీఆర్ఎస్ న్యాయపోరాటం చేస్తుంది. తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవని.. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తామని కేటీఆర్ ధీమ వ్యక్తం చేశారు. By Jyoshna Sappogula 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLA KTR: ఆల్ ది బెస్ట్ రేవంత్ రెడ్డి.. కేటీఆర్ ట్వీట్ TG: అమెరికా, దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబుకు ఆల్ ది బెస్ట్ అంటూ ట్వీట్ చేశారు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్రానికి పెట్టుబడులతో రావాలని చెప్పారు. By V.J Reddy 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Friendship Day 2024: కేటీఆర్ ఇంటర్ ఫ్రెండ్ ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. ఆయనెవరో తెలుసా? కేటీఆర్, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఇద్దరు ఒకే కాలేజీలో ఇంటర్ చదువుకున్నారు. సంజయ్ కు రాజకీయాలపై ఆసక్తి ఉన్నట్లు గుర్తించిన కేటీఆర్.. గత ఎన్నికల్లో ఆయనకు కోరుట్ల బీఆర్ఎస్ టికెట్ ఇప్పించారు. నేడు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఈ స్టోరీ వైరల్ గా మారింది. By Nikhil 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn