వాతావరణంWeather Update: తెలుగు రాష్ట్రాల్లో బీభత్సమైన వర్షాలు.. అధికారుల హెచ్చరికలు నైరుతి రుతుపవనాల వల్ల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీ, తెలంగాణలో నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉరుములు, మెరుపులతో కురవనున్నట్లు తెలిపింది. By Kusuma 30 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వాతావరణంWeather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. జులై 1 వరకు భారీ వర్షాలు బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనాల వల్ల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీ, తెలంగాణలో జూలై 1వ తేదీ వరకు వర్షాలు పడనున్నాయి. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపారు. By Kusuma 29 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వాతావరణంWeather Update: తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్.. పిడుగులతో కూడిన భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం.. తెలంగాణలో ఆదిలాబాద్, కుమురం భీం, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్లలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. By Kusuma 27 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంTG News: ఒకేరోజు పురుగుల మందు తాగి ఇద్దరు స్నేహితులు మృతి! వరకట్న వేధింపులు తట్టుకోలేక ఒకే దగ్గర పనిచేస్తూ ఇద్దరు స్నేహితులు అనూష, మమత.. ఒకే రోజు వేర్వేరు చోట్ల పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నారు. ఈ విషాదకర ఘటనలు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్, పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ ప్రగతి నగర్లో చోటుచేసుకున్నాయి. By Archana 26 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
కరీంనగర్అలా చేస్తే BJP కార్యకర్తలే మమ్మల్ని బట్టలిప్పి కొడతారు : కేంద్ర మంత్రి బండి సంజయ్ BRSతో బీజేపీ పొత్తు పెట్టుకుంటే సొంత కార్యకర్తలే తమను బట్టలు ఊడదీసి కొడతారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ప్రస్తుతం ఆయన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెద్ద పార్టీ అయిన బీజేపీ.. ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోదన్నారు. By K Mohan 23 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణఈటల ఇలా.. బండి అలా: కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై BJP భిన్నాభిప్రాయాలు తెలంగాణ బీజేపీలో కాళేశ్వరం ప్రాజెక్ట్ చిచ్చుపెడుతుంది. కాళేశ్వరం కమిషన్ విచారణ నేపథ్యంలో ఆ పార్టీ నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ ఈటల రాజేందర్ కాళేశ్వరం మంచిదనగా.. ఆ ప్రాజెక్ట్‌తో తెలంగాణకు లాభం ఏమిలేదని కరీంనగర్ MP బండి సంజయ్ అన్నారు. By K Mohan 22 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
కరీంనగర్BIG BREAKING: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ సుబేదారి పోలీసులు ఆయనను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అరెస్టు చేశారు. అనంతరం వరంగల్‌కి తరలించారు. ఆయనపై బీఎన్ఎస్ సెక్షన్ 308(2), 308(4), 352 కింద కేసులు నమోదు చేశారు. By K Mohan 21 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Telangana: గర్భిణికి సిజేరియన్.. కడుపులోనే సూది మర్చిపోయిన వైద్యులు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఏరియా ఆస్పత్రిలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా గర్భిణికి శస్త్రచికిత్స చేసిన వైద్యులు సూది మర్చిపోయారు. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. By B Aravind 18 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణసీఎం రేవంత్ కీలక ఆదేశాలు రాష్ట్రంలో గోవుల సంరక్షణకు సమగ్ర విధానం రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాల అధ్యయనానికి ముగ్గురు అధికారులతో ఒక కమిటీని నియమించారు. By Nikhil 17 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn