రాజకీయాలు బండి సంజయ్ కు సీఎం రేవంత్ బర్త్ డే విషెస్! కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో ప్రజాపాలనలో భాగస్వామ్యం కావడానికి భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు రేవంత్ బండి సంజయ్ కు లేఖ రాశారు. By Nikhil 11 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Minister Satya Kumar: ఏపీ మంత్రి ట్విట్టర్ అకౌంట్‌ను బ్లాక్ చేసిన కేటీఆర్ AP: ఓటమి తరువాత కూడా కేటీఆర్‌కు అహంకారం తగ్గలేదన్నారు మంత్రి సత్యకుమార్. బీఆర్ఎస్ హయాంలో అవినీతిని ప్రశ్నిస్తే నాలుగు ఏళ్ల కిందట ఆనాడు మంత్రిగా ఉన్న కేటీఆర్ తనను ట్విట్టర్ (X)లో బ్లాక్ చేశారని చెప్పారు. జగన్ ఓటమిని కేటీఆర్ తట్టుకోవడం లేదని ఎద్దేవా చేశారు. By V.J Reddy 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Somireddy: మీ అహంకారం ఇంకా తగ్గలేదు.. కేటీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే ఫైర్ AP: కేటీఆర్‌పై విమర్శల దాడికి దిగారు ఏపీ టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని కాళ్ల కింద పడేసి తొక్కినా.. కవిత జైలులో మగ్గుతున్నా.. మీలో అహంకారం తగ్గలేదని మండిపడ్డారు. ఏపీ నాశనాన్ని బీఆర్ఎస్ నేతలు కోరుకున్నారని ఆరోపించారు. By V.J Reddy 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Minister Ponnam: నేను ఏం అలగలేదు.. అవి తప్పుడు వార్తలు.. మంత్రి పొన్నం క్లారిటీ TG: బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం వద్ద తాను అలిగినట్లు వచ్చిన వార్తలను ఖండించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆ వార్తలు అవాస్తవం అని చెప్పారు. అమ్మవారి భక్తులు ఎందుకు అలుగుతామన్నారు. మహిళలు వెళ్లే సమయంలో తోపులాట జరిగిందన్నారు. దీనిపై అధికారులను ప్రశ్నించినట్లు తెలిపారు. By V.J Reddy 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLA KTR: ఆరు గ్యారెంటీలు కాదు.. ఆరుగురు ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్ TG: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలను అమలు చేయకుండా బీఆర్ఎస్ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను చేర్చుకుందని అన్నారు కేటీఆర్. కాంగ్రెస్ చెప్పేది ఒకటి చేసేది ఇంకోటి అని చురకలు అంటించారు. ఫిరాయింపులపై సుప్రీం కోర్టుకు పోతామని చెప్పారు. By V.J Reddy 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : రేవంత్, చంద్రబాబు భేటీపై.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు విభజన సమస్యలు కేసీఆర్ వల్లే పరిష్కారం కాలేదని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. చంద్రబాబు, రేవంత్ సఖ్యతతో ఉన్నారని.. వాళ్లు చిత్తశుద్ధితో ఉంటే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. By B Aravind 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు గ్రూప్-1 మెయిన్స్ కు ఎంపికైన వారికి బండి సంజయ్ శుభాకాంక్షలు తెలంగాణలో ఈ రోజు గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలైన నేపథ్యంలో.. మెయిన్స్ కు ఎంపికైన అభ్యర్థులకు బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు. ఎంపిక కాని అభ్యర్థులు సైతం నిరాశ పడవద్దని సూచించారు. By Nikhil 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ బోనం ఎత్తిన ఈటల రాజేందర్ గోల్కొండలో జరుగుతున్న బోనాల ఉత్సవాల్లో తెలంగాణ బీజేపీ కీలక నేత, మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బోనం ఎత్తారు. అమ్మవారు రాష్ట్రప్రజలందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. By Nikhil 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vemulawada: వేములవాడ రాజన్న భక్తులకు బ్రేక్ దర్శనం! TG: వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో త్వరలోనే బ్రేక్ దర్శనం అందుబాటులోకి తేనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇందుకోసం ప్రతిపాదనలు దేవాదాయ శాఖకు పంపినట్లు చెప్పారు. శ్రావణ మాసం మొదటి వారంలోనే బ్రేక్ దర్శనాలను ప్రారంభించేలా చర్యలు చేపట్టారు అధికారులు. By V.J Reddy 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn