రాజకీయాలు మంత్రి పొన్నంను కలిసిన పేపర్ మర్చంట్ అసోసియేషన్ తెలంగాణ పేపర్ మర్చంట్ అసోసియేషన్ కార్యవర్గం ఈ రోజు మంత్రి పొన్నం ప్రభాకర్ ను సచివాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. జులై 28న అసోసియేషన్ అధ్యక్షుడు సంజీవ్ బల్ద్వా ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్డులో జరిగే సైకిల్ ర్యాలీకి ముఖ్య అతిథిగా హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. By Nikhil 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Niranjan Reddy: ఆ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి TG: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని అన్నారు. పార్టీ ఫిరాయింపులపై రాహుల్ గాంధీకి లేఖ రాస్తున్నట్లు చెప్పారు. By V.J Reddy 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Congress: అర్థరాత్రి ...ఆ ఆరుగురు! బీఆర్ఎస్ కు భారీ దెబ్బ తగిలింది.అర్థరాత్రి దాటిన తరువాత ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు ఒకేసారి కాంగ్రెస్ లో చేరడం సంచలనం రేపింది.అర్థరాత్రి ఒంటి గంట సమయంలో సీఎంరేవంత్ ,రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దీపా దాస్ మున్షీల సమక్షంలో కాంగ్రెస్ కండువాలు కప్పేసుకున్నారు. By Bhavana 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం సిరిసిల్లలో గంజాయి పట్టివేత రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ PS పరిధిలో 14.59 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. ఈ గంజాయిని ఒడిశా నుంచి సరఫరా చేస్తున్నట్లుగా గుర్తించి నిందితుడిని అరెస్ట్ చేశారు. గంజాయి, డ్రగ్స్ సరఫరా, వాడకం చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు. By Nikhil 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLA Koushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై క్రిమినల్ కేసు TG: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు అయింది. కరీంనగర్ జడ్పీ సమావేశంలో ధర్నాకు దిగి కలెక్టర్ విధులకు ఆటంకం కలిగించారని జిల్లా పరిషత్ సీఈవో శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. By V.J Reddy 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Laxman Kumar Adluri: కవిత జైలుకు పోలేదా?.. కేటీఆర్ పై కాంగ్రెస్ నేత లక్ష్మణ్ ఫైర్ TG: లంచం కేసులో సీఎం రేవంత్ జైలుకు వెళ్లాడని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేత లక్ష్మణ్. యావత్ తెలంగాణ తలదించుకునేలా లిక్కర్ స్కాంలో కవిత జైలుకు వెళ్ళలేదా? అని నిలదీశారు. రాష్ట్రాన్ని అప్పలపాలు చేసింది కేసీఆర్ కదా అని ఫైర్ అయ్యారు. By V.J Reddy 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLA Sanjay: కవిత వల్లే రాజకీయాల్లోకి వచ్చాను.. సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు TG: ఎమ్మెల్సీ కవిత వల్లే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు చెప్పారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. తాను డబ్బు కోసం పార్టీ మారలేదని అన్నారు. తన నియోజకవర్గ అభివృద్ధి కొరకే పార్టీ మారినట్లు క్లారిటీ ఇచ్చారు. By V.J Reddy 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLA KTR: కాంగ్రెస్ పాలనలో కీలక సమాచారం మాయమవుతోంది.. సీఎస్ కు కేటీఆర్ లేఖ TG: కాంగ్రెస్ పాలనలో వెబ్సైట్లలో కీలక సమాచారం మాయమవుతోందని ఆరోపిస్తూ సీఎస్ శాంతి కుమారికి మాజీ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. ఉద్దేశపూర్వకంగా డిజిటల్ విధ్వంసం జరుగుతుందని విమర్శించారు. కేసీఆర్ హయాంలోని వేలాది ఫొటోలు, వీడియోలు తొలగించారని ఫైర్ అయ్యారు. By V.J Reddy 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: తెలంగాణలో 8 మంది ఐపీఎస్‌లు బదిలీ తెలంగాణలో 8 మంది ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు. హైదరాబాద్ సౌత్ ఈస్ట్‌జోన్ డీసీపీగా సుభాష్, కొత్తగూడెం ఓఎస్డీగా పరితోష్ పంకజ్ బదిలీ అయ్యారు. అలాగే ములుగు ఓఎస్డీగా మహేష్ బాబాసాహెబ్, గవర్నర్ ఓఎస్డీగా సిరిశెట్టి సంకీర్త్, మరికొంతమంది అధికారులు వివిధ ప్రాంతాలకు బదిలీ అయ్యారు. By B Aravind 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn