MLA Raja Singh: మోదీ మీకో దండం, మీ పార్టీకో దండం: రాజాసింగ్!

బీజేపీకి రాజీనామా చేసిన గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మీడియాతో మాట్లాడారు. మీకో దండం మీ పార్టీకో దండం అంటూ బీజేపీపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.  తెలంగాణలో అధికారంలోకి రావాలని తాను ఎంతో పోరాడుతున్నానన్నారు.

New Update
Untitled

MLA Rajasingh Shocking Comments On BJP

బీజేపీకి రాజీనామా చేసిన గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మీడియాతో మాట్లాడారు. మీకో దండం మీ పార్టీకో దండం అంటూ బీజేపీపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.  తెలంగాణలో అధికారంలోకి రావాలని తాను ఎంతో పోరాడుతున్నానని, కానీ తనను నామినేషన్ వేయడానికి వస్తే వేయనివ్వలేదన్నారు. అంతేకాదు తనకు మద్ధతుగా నిలిచినవారిని బెదిరిస్తున్నారని, అందుకే తాను పార్టీకి లవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్నా అని చెప్పారు.  మద్ధతు ఇచ్చిన కౌన్సిల్ మెంబర్ కు కూడా పోన్ చేసి బెదిరించారు. లక్షల మంది కార్యకర్తలను బాధలను చూడలేక రాజీనామా చేస్తున్నా. నేను టెర్రరిస్టుల లిస్టులో ఉన్నా. పార్టీని ఎదగకుండా చేసేవారు ఎక్కువైపోయారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read :  గ్రీన్ టీలో నిమ్మకాయ కలిపి తాగితే శరీరానికి ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు

Also Read :  రాజాసింగ్ రాజీనామాపై స్పందించిన బీజేపీ.. షాకింగ్ కామెంట్స్!

Also Read :  షాకింగ్ వీడియో.. హైదరాబాద్‌లో గజదొంగ.. షోరూంకి కన్నవేసి ఫోన్లు చోరీ

Also Read :  నల్గొండ జిల్లా గుర్రంపోడులో మహిళపై అత్యాచారం.. చంపేందుకు యత్నించి..

 

bjp Raja Singh | latest-telugu-news | today-news-in-telugu | telangana politics latest news | telangana politics today

Advertisment
Advertisment
తాజా కథనాలు