Miss World 2025: హైదరాబాద్ లో 20 రోజుల పాటు కళ్ళు చెదిరేలా మిస్ వరల్డ్ పోటీలు.. షెడ్యూల్ ఇదే
ఈ ఏడాది మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్ వేదికగా జరగనుండడం ఆసక్తికరంగా మారింది. మే10 నుంచి పోటీలు ప్రారంభం కానుండగా వివిధ దేశాలు అందగత్తెలు హైదరాబాద్ చేరుకుంటున్నారు. 20రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్ కి సంబంధించిన పూర్తి షెడ్యూల్ గురించి ఇక్కడ తెలుసుకోండి..