ఆ యాంగిల్‌లో రన్నింగ్ బైక్‌పై రెచ్చిపోయిన ప్రేమ జంట (VIDEO)

రన్నింగ్ బైక్‌పై రొమాన్స్ చేస్తూ ప్రమాదకరంగా ప్రయాణించారు. అది మరో బైక్‌పై ప్రయాణిస్తున్న వారి వీడియో తీశారు. వీడియోలో యువతి, బైక్ నడుపుతున్న వ్యక్తిని కౌగిలించుకొని కూర్చింది. ఆరాంఘర్‌ ఫ్లై ఓవర్‌ మీద ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది.

New Update
lovers running bike

Aramghar Flyover goes viral

హైదరాబాద్ రోడ్లపై రాత్రి ఓ ప్రేమ జంట రెచ్చిపోయింది. బైక్ పై అసభ్యకర రీతిలో ప్రయాణిస్తూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వారు రన్నింగ్ బైక్‌పై రొమాన్స్ చేస్తూ ప్రమాదకరంగా ప్రయాణించారు. దాన్ని వెనుక మరో బైక్‌పై ప్రయాణిస్తున్న వారి వీడియో తీశారు. వీడియోలో యువతి, బైక్ నడుపుతున్న వ్యక్తిని కౌగిలించుకొని కూర్చింది. ఆరంగర్ ఫ్లైఓవర్ పై ప్రియురాలిని బైక్ పై ముందు కూర్చోబెట్టుకొని వేగంగా దూసుకెళ్లాడు ప్రియుడు. AP10 AZ  2501 స్పెండర్ ప్లస్ బైక్ ఆ ప్రేమ జంట స్టంట్ చేసింది. కాగా ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ వీడియో చూసిన నెటిజన్లు బైక్‌ మీద ప్రయాణిస్తున్న వారిపై ఫైర్ అవుతున్నారు. పోలీసులు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రియురాలిని బైక్ పై ముందు కూర్చోబెట్టుకుని ప్రమాదకరంగా ప్రయాణించిన వారికి పోలీసులు తగిన గుణపాఠం నేర్పారు.

Advertisment
తాజా కథనాలు