Car on a Railway Track : రైల్వే ట్రాక్‌పై కారు నడిపిన యువతి.. ఆమె మానస్థితిపై అనుమానంతో...
రైళ్లు వెళ్లాల్సిన పటాలపై ఓ యువతి వినూత్న రీతిలో పట్టాలపై నుంచి కారు నడుపుతూ హల్చల్ చేసింది. ఈ సంఘటన శంకరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర సంచలనం రేపింది. సుమారు 7 కిలోమీటర్లు రైల్వే ట్రాక్‌పై కారు నడిపిన ఆమెను ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రికి తరలించారు.