తెలంగాణ Ganesh Laddu: ఆల్ టైమ్ రికార్డ్.. రూ.1.87కోట్లు పలికిన బండ్లగూడ గణేశ్ లడ్డూ! రంగారెడ్డి జిల్లా బండ్లగూడ మున్సిపల్ పరిధిలోని కీర్తి రిచ్ మండ్ విల్లాస్ గణపతి లడ్డూ ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ యేడాది వేలంలో రూ.1 కోటి 87లక్షలు ధర పలికింది. లడ్డూ దక్కించుకున్న భక్తుడి వివరాలు తెలియాల్సి ఉంది. By Manoj Varma 17 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Balapur Ganesh : బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం-LIVE గణేశుడి లడ్డూ వేలం అంటేనే అందిరికీ ముందుగా గుర్తుకు వచ్చే పేరు బాలాపూర్. రూ.450తో ప్రారంభమైన ఈ లడ్డూ ధర.. గతేడాది వేలంలో ఏకంగా రూ.27 లక్షలు పలికింది. నేడు నిమజ్జనం సందర్భంగా ఈ లడ్డూ వేలం ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన లైవ్ ను ఈ వీడియోలో చూడండి. By Manoj Varma 17 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం-LIVE గణేశుడి లడ్డూ వేలం అంటేనే అందిరికీ ముందుగా గుర్తుకు వచ్చే పేరు బాలాపూర్. రూ.450తో ప్రారంభమైన ఈ లడ్డూ ధర.. గతేడాది వేలంలో ఏకంగా రూ.27 లక్షలు పలికింది. నేడు నిమజ్జనం సందర్భంగా ఈ లడ్డూ వేలం ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన లైవ్ ను ఈ వీడియోలో చూడండి. By Nikhil 17 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ అక్టోబర్ లో కొత్త తెల్ల రేషన్ కార్డుల మంజూరీ అక్టోబర్ నెలలో కొత్త తెల్ల రేషన్ కార్డులను జారీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటి వరకు మూడున్నర ఎకరాల పరిమితి..పట్టణ ప్రాంతలలో 7.5 ఏకారల మెట్ట భూముల ఉన్న వారికి కార్డులు జారీ చేస్తామని చెప్పారు. By Manogna alamuru 16 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ రేపు ఉదయం 7 గంటలకు ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర హైదరాబాద్‌లో ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ వినాయకుని శోభాయాత్ర రేపు ఉదయం 7గంటలకు ప్రారంభం అవనుంది. మధ్యాహ్నం క్రేన్ దగ్గరకు ఖైరతాబాద్ గణపతి చేర్చి..2 గంటల్లో నిమజ్జనం పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీని కోసం హైదరాబాద్‌లో 64చోట్ల ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. By Manogna alamuru 16 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: మళ్లీ సెప్టెంబర్ 17 వివాదం.. పోటాపోటీగా వేడుకలు సెప్టెంబర్ 17ను రేవంత్ ప్రభుత్వం తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం పేరిట నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో వేడుకలు నిర్వహించనుంది. మరోవైపు కేంద్రం వరుసగా మూడోసారి తెలంగాణ విమోచన దినోత్సవంగా కార్యక్రమం జరపనుంది. By B Aravind 16 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Jani Master: జానీ మాస్టర్ ఎక్కడా? బాధితురాలికి వైద్య పరీక్షలు! రేప్ కేసు నమోదుకావడంతో అజ్ఞాతంలోకి వెళ్లిన జానీ మాస్టర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. సోమవారం ఉదయం చెన్నె వెళ్లిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితురాలిని తన ఇంట్లోనే 3 గంటలపాటు విచారించి అనంతరం భరోసా కేంద్రానికి తరలించారు. By srinivas 16 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ ఖైరతాబాద్ గణేశుడి ఆదాయం 70 లక్షలు హైదరాబాద్‌లో ప్రసిద్ధిగాంచిన ఖైరతాబాద్ వినాయకుడిని రేపు నిమజ్జనం చేయనున్నారు. ఈ సందర్భంగా ఈరోజు మహాగణపతి హుండీ ఆదాయాన్ని లెక్కించారు. మొత్తం 70 లక్షలు ఆదాయం వచ్చిందని ప్రకటించారు. By Manogna alamuru 16 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ వినాయక నిమజ్జనంపై సీఎం రేవంత్ సమీక్ష రేపు ఖైరతాబాద్‌లో వినాయకునితో పాటూ ట్విన్ సిటీస్ లో అన్ని గణేష్లనూ నిమజ్జనం చేయనున్నారు. దీనికి కావాల్సిన ఏర్పాట్లను ఇప్పటికే ప్రభుత్వం చేసింది. గట్టి పోలీస్ బందబస్తును కూడా పెట్టారు. వీటిపై మఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు సమీక్ష నిర్వహించారు. By Manogna alamuru 16 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn