క్రైం Johny Master : కోరిక తీర్చలేదని తలను అద్దంకేసి కొట్టాడు.. బాధితురాలు! జానీ మాస్టర్ వేధింపులపై బాధితురాలు భయంకర నిజాలు బయటపెట్టింది.సెక్స్ కోరిక తీర్చమని వేధించేవాడని తెలిపింది. షూటింగ్ టైమ్‌లో వ్యాన్‌లో ప్యాంట్ జిప్ తీసి బలవంతం చేశాడని, తిరస్కరిస్తే తలను అద్దంకేసి కొట్టినట్లు ఫిర్యాదులో పేర్కొంది. By srinivas 16 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad: గణేష్ ఉత్సవాల్లో విషాదం.. డాన్స్ చేస్తూ అక్కడిక్కడే..! అల్కాపూరి టౌన్ షిఫ్ గణేష్ లడ్డు వేలం పాటలో పాల్గొన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్యామ్ ప్రసాద్ ఆకస్మికంగా మరణించాడు. లడ్డు కైవసం చేసుకున్న తన ఫ్రెండ్ ముందు సంతోషంతో డాన్స్ వేసిన శ్యామ్ కాసేపటికి గుండె పోటుతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. By Archana 16 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Ganesh Nimajjanam : నిమజ్జనానికి 600 స్పెషల్ బస్సులు.. వారికి ఫ్రీ! హైదరాబాద్ లో రేపు జరిగే గణేశ్ నిమజ్జన వేడుకలకు ఆర్టీసీ స్పెషల్ బస్సులను ప్రకటించింది. జీహెచ్ఎంసీలోని అన్ని బస్సు డిపోల నుంచి 15-30 బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది. స్పెషల్ బస్సుల్లో సైతం మహాలక్ష్మి స్కీం అమలులో ఉంటుంది. By Nikhil 16 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ HYD METRO : హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. రాత్రి 1వరకు మెట్రో సేవలు! గణేష్ ఉత్సవాల సందర్భంగా ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్ చెప్పింది. సెప్టెంబర్ 17 నిమజ్జనం రోజున రాత్రి 1గంట వరకు మెట్రో రైళ్లను నడపనున్నట్లు HMRL MD ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ప్రయాణికులు క్రమశిక్షణ పాటించాలని ఆయన కోరారు. By srinivas 16 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ CM Revanth : మా జోలికొస్తే వీపు చింతపండే.. బీఆర్ఎస్కు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్! తమ మంచితనాన్ని చేతకానితనంగా తీసుకుంటే వీపు చింతపండు చేస్తామని సీఎం రేవంత్ అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరి జోలికి పోరని, ఎవరైనా తమ జోలికొస్తే అసలే ఊరుకోమన్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ గౌడ్ పదవీ బాధ్యతలు చేపట్టడం మనందరికీ ఆనందదాయకమన్నారు సీఎం. By Manoj Varma 15 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Hydra : వారిపై కూడా కేసులు పెట్టబోతున్నాం.. రంగనాథ్ సంచలన కామెంట్స్! చెరువులు, ఇతర ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేసి.. వాటిని అమాయక ప్రజలకు అమ్మి మోసం చేస్తున్న బిల్డర్లపై సైతం కేసులు పెడతామన్నారు హైడ్రా చీఫ్ రంగనాథ్. అనుమతులు ఇచ్చిన అధికారులపై కేసులు నమోదు చేస్తున్నామన్నారు. By Nikhil 15 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Ganesh Festival : గణేష్ ఉత్సవాల్లో 285 మంది బ్యాడ్ బాయ్స్ అరెస్ట్ హైదరాబాద్ గణేష్ ఉత్సవాల్లో మహిళలను వేధిస్తున్న 285 మంది బ్యాడ్ బాయ్స్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖైరతాబాద్ బడా గణేష్, ఓల్డ్ సిటీ, తదితర బహిరంగ ప్రదేశాల్లో మహిళలను వేధించేవారిని షీ టీమ్స్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాయి. By srinivas 15 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ HYDRA: హైడ్రాను ఇక టచ్ చేయలేరు.. రేవంత్ సర్కార్ సంచలన వ్యూహం! భవిష్యత్ లో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా హైడ్రాకు చట్టబద్ధత కల్పించాలని రేవంత్ సర్కార్ డిసైడ్ అయ్యింది. ఈ నెల 20న జరిగే కేబినెట్ సమావేశంలో ఈ మేరకు ఆర్డినెన్స్ ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టనున్నారు. By Nikhil 15 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ HYDRA: హైకోర్టు బిగ్ షాక్.. హైడ్రా ఆగిపోతుందా ? ప్రత్యేక చట్టం లేకుండా హైడ్రాని ఎలా ఏర్పాటు చేశారో చెప్పాలని రేవంత్ సర్కార్‌కు తెలంగాణ హైకోర్టు మొట్టికాయలు వేసింది. ఒక శాఖ అనుమతి ఇస్తే మరొక శాఖ కూల్చివేస్తుందా? రెండు ప్రభుత్వ శాఖలే కదా? అని ప్రశ్నలు సంధించింది. మరిన్ని వివరాలకు ఈ ఆర్టికల్ చదవండి. By Vishnu Nagula 15 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn